HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shubman Gill Breaks Silence On Rumours Of Rift With Hardik Pandya

Gill Breaks Silence: మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మాత్ర‌మే ఉంది.. పాండ్యా తీరుపై స్పందించిన గిల్‌!

ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత జీటీ ఐపీఎల్ 2025 ప్రయాణం ముగిసింది. గుజరాత్ ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసింది. అయినప్పటికీ జట్టు నిరాశకు గురైంది.

  • Author : Gopichand Date : 31-05-2025 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gill Breaks Silence
Gill Breaks Silence

Gill Breaks Silence: మే 30న హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (Gill Breaks Silence) నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు టికెట్ సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ తర్వాత హార్దిక్ పాండ్యా- శుభ్‌మన్ గిల్ ఒకరితో ఒకరు చేతులు కలపలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ విష‌యంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా ఓ క్లారిటీ ఇచ్చాడు.

Shubman Gill's Instagram story. pic.twitter.com/wEzRWTMb6S

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2025

శుభ్‌మన్ గిల్ మౌనం వీడాడు

టాస్ తర్వాత శుభ్‌మన్ గిల్- హార్దిక్ పాండ్యా ఒకరితో ఒకరు చేతులు కలపలేదు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ ఔట్ అయినప్పుడు హార్దిక్ పాండ్యా అతని వద్దకు వెళ్లి సంబరాలు చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలోనే వీరిద్దరి మధ్య ఏదో సరిగా లేదనిపించింది. ఇంటర్నెట్‌లో గిల్- పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లు షికారు చేశాయి. అయితే శుభ్‌మన్ గిల్ ఈరోజు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక స్టోరీ షేర్ చేశాడు. ఇందులో అతను హార్దిక్‌ను మెన్షన్ చేస్తూ.. “మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప మరేమీ లేదు. ఇంటర్నెట్ పుకార్లను నమ్మవద్దు” అని రాశాడు. గిల్ ఇంటర్నెట్‌లో స్టోరీ షేర్ చేయడం ద్వారా ఈ వార్త‌లు నిజం కాద‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read: WhatsApp: వాట్సాప్ వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. రేప‌ట్నుంచి ఈ ఫోన్ల‌లో బంద్‌!

రెండో టైటిల్‌ను కోల్పోయిన జీటీ

ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత జీటీ ఐపీఎల్ 2025 ప్రయాణం ముగిసింది. గుజరాత్ ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసింది. అయినప్పటికీ జట్టు నిరాశకు గురైంది. ఐపీఎల్ 2022 టైటిల్‌ను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ముంబై మొదట బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్‌లో 228 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా జీటీ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జ‌ర‌గ‌బోతుంది. ముంబై ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలని చూస్తుంది. అదే సమయంలో పంజాబ్ కూడా తమ మొదటి టైటిల్‌ను సాధించడానికి ముంబైని ఏ విధంగానైనా ఓడించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fake news
  • Gill Breaks Silence
  • GT vs MI
  • Hardik Pandya
  • IPL 2025
  • Shubman Gill

Related News

Hardik Pandya Dancing With GF Mahieka Sharma

మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Hardik Pandya  టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయ

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd