HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shakibs Fifer Bundles India For 186

India vs Bangladesh: చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 186 రన్స్ కే ఆలౌట్

బంగ్లాదేశ్ పర్యటనను భారత్ పేలవంగా ఆరంభించింది.

  • Author : Naresh Kumar Date : 04-12-2022 - 2:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (11)
Cropped (11)

బంగ్లాదేశ్ పర్యటనను భారత్ పేలవంగా ఆరంభించింది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన రోహిత్ సేన తొలి వన్డేలో కేవలం 186 పరుగులకే కుప్పకూలింది. కెఎల్ రాహుల్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. అంచనాలు పెట్టుకున్న రోహిత్ , ధావన్, కోహ్లీ నిరాశపరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ఆద్యంతం తడబడుతూ సాగింది. ఓపెనర్లు ధావన్ 7, కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులకే ఔటవగా.. రెండు వారాల బ్రేక్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ 9 రన్స్ కే వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కాసేపు క్రీజులో నిలవడంతో వికెట్ల పతనం ఆగింది.

అయ్యర్ 24 రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ 19 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. దీంతో స్కోర్ 150 దాటగలిగింది. ధాటిగా ఆడిన రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. రాహుల్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 10 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. హొస్సేన్ 4 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా రిషబ్ పంత్ దూరమవడంతో భారత్ వికెట్ కీపర్ గా రాహుల్ వ్యవహరించాడు. అలాగే కుల్ దీప్ సేన్ వన్డే అరంగేట్రం చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Bangladesh Cricket Team
  • india
  • India vs Bangladesh
  • India Vs Bangladesh ODI Series
  • kohli
  • rohit sharma

Related News

India Vs South Africa

రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ

India vs South Africa  టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సూపర్-8 రౌండ్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2024 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన ఈ రెండు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సూపర్-8 ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. సూపర్-8లో భారత్

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

  • Spicejet

    స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • Suryakumar Yadav

    టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

Latest News

  • అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

  • Meena 2nd Marriage : రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

  • 47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్

  • SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • Congress Vs BJP : కామారెడ్డిలో హైటెన్షన్.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల ఘర్షణ !!

Trending News

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd