HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Good Bye Post Sydney

Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

సిడ్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి బయలుదేరుతున్నాడు. అంతకుముందు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను విమానాశ్రయంలో గుడ్ బై సైగ చేస్తూ కనిపించాడు.

  • Author : Gopichand Date : 26-10-2025 - 6:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీపైనే ఉంది. రోహిత్ బ్యాట్‌తో అద్భుతం చేశాడు. సిరీస్‌లో 200 పరుగులకు పైగా చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పుడు నేరుగా నవంబర్ 30న దక్షిణాఫ్రికాతో వన్డే ఆడుతూ కనిపిస్తాడు. ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చే ముందు రోహిత్ ఒక పోస్ట్ చేసి కలకలం సృష్టించాడు. ఈ సందర్భంగా సిడ్నీలో ఉన్న తన అభిమానులకు వీడ్కోలు పలికాడు.

రోహిత్ శర్మ పోస్ట్ కలకలం

సిడ్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి బయలుదేరుతున్నాడు. అంతకుముందు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను విమానాశ్రయంలో గుడ్ బై సైగ చేస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా రోహిత్ తన ఆస్ట్రేలియా అభిమానులకు వీడ్కోలు పలికాడు. బహుశా అభిమానులు అతన్ని ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతూ చివరిసారిగా చూస్తున్నారేమో అని చెప్పే ప్రయత్నం చేశాడు. రోహిత్ ఇలా రాశాడు. “ఒక చివరిసారి సిడ్నీ నుండి వీడ్కోలు” అని పేర్కొన్నాడు.

Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!

One last time, signing off from Sydney 👊 pic.twitter.com/Tp4ILDfqJm

— Rohit Sharma (@ImRo45) October 26, 2025

ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఎన్ని పరుగులు చేశాడు?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. మొదటి మ్యాచ్‌లో అతను కేవలం 8 పరుగులకే అవుటైనప్పటికీ.. తదుపరి రెండు మ్యాచ్‌లలో రోహిత్ చెలరేగిపోయాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో 73 పరుగులు చేయగా, మూడో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ సిరీస్‌లో మొత్తం 202 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 85.59గా ఉంది. రోహిత్ సిరీస్ అంతటా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి తన దూకుడును అదుపులో ఉంచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మూడో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Good Bye Post
  • IND vs AUS
  • rohit sharma
  • sports news
  • Sydney

Related News

Chinnaswamy Stadium

ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

అనేక మ్యాచ్‌ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.

  • IND vs NZ

    రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

  • Rohit Sharma

    రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • Bangladesh

    బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

  • IND vs NZ

    మూడో వ‌న్డే భార‌త్‌దేనా? ఇండోర్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజ‌య‌మే!

Latest News

  • అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్

  • USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్

  • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

  • దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం

Trending News

    • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

    • ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

    • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd