Good Bye Post
-
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!
సిడ్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి బయలుదేరుతున్నాడు. అంతకుముందు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను విమానాశ్రయంలో గుడ్ బై సైగ చేస్తూ కనిపించాడు.
Published Date - 06:41 PM, Sun - 26 October 25