Gujarath Taitans
-
#Speed News
RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మన్స్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి […]
Date : 31-05-2026 - 10:12 IST -
#Speed News
IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్రచారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్
నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య ఈ మ్యాచ్ సాగనుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఖండించింది. క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామన్న సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం నేపథ్యంలో BMRCL పత్రికాప్రకటన చేసింది. ఐపీఎల్ […]
Date : 31-05-2026 - 8:52 IST