Sports
-
BCCI Central Contract: టీమ్ ఇండియాలో మార్పులు.. ఈనెల 30న బీసీసీఐ కీలక సమావేశం!
సెంట్రల్ కాంట్రాక్ట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకు BCCI వేచి ఉందని అనేక నివేదికలలో ఇంతకుముందు పేర్కొన్నారు.
Date : 27-03-2025 - 5:22 IST -
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Date : 27-03-2025 - 1:51 IST -
Virat Kohli Perfume: విరాట్ కోహ్లీ పర్మిషన్ లేకుండా పెర్ఫ్యూమ్ యూజ్ చేసిన ఆర్సీబీ ఆటగాడు..!
RCB ఆటగాడు స్వస్తిక్ చికారా డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ బ్యాగ్‌ని తెరిచి, అతని పెర్ఫ్యూమ్ తీసి అడగకుండానే వాడాడు.
Date : 27-03-2025 - 11:13 IST -
Rajasthan Royals: ఎలా ఉండే టీమ్ ఎలా అయిపోయింది.. రాజస్థాన్ రాయల్స్‌లో లోపాలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లోని ఆరో మ్యాచ్ గత సీజన్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ,మరియు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగింది.
Date : 27-03-2025 - 12:05 IST -
RR vs KKR: డికాక్ వన్ మ్యాన్ షో.. ఐపీఎల్ 18వ సీజన్లో బోణీ కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్!
IPL 2025లో ఆరవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (RR vs KKR) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో KKR 8 వికెట్ల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 11:55 IST -
IPL : ఐపీఎల్ ఫ్యాన్స్ కు TGSRTC గుడ్ న్యూస్
IPL : ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి
Date : 26-03-2025 - 8:45 IST -
IPL 2025: అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్.. సంజీవ్ గోయెంకా ప్రవర్తనపై బీసీసీఐ చర్యలకు సిద్ధమైందా..!
గత ఏడాది, ప్రస్తుత ఏడాది సీనియర్ ప్లేయర్ల పట్ల సంజీవ్ గోయెంకా ప్రవర్తన పట్ల బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Date : 26-03-2025 - 7:59 IST -
Hyderabad: ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు
ఇక, మ్యాచ్ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Date : 26-03-2025 - 7:02 IST -
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-5లో ఒక భారతీయుడు మాత్రమే!
ఐసీసీ టీ-20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత బౌలర్లు తమ స్థానాలను చేజార్చుకున్నారు. రవి బిష్ణోయ్ ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి వచ్చాడు.
Date : 26-03-2025 - 6:59 IST -
BCCI Central Contract: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో భారీ మార్పులు.. విరాట్, రోహిత్‌కు షాక్?
A+ కేటగిరీలో BCCI క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నిరంతరం ఆడే ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. రోహిత్, విరాట్, జడేజాలు ఒకే ఫార్మాట్లో రిటైర్డ్ కావడంతో ఏ+ కేటగిరీలో వారి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Date : 26-03-2025 - 3:28 IST -
RR vs KKR Match: తొలి గెలుపు కోసం.. నేడు కోల్‌కతా, రాజస్థాన్ జట్ల మధ్య రసవత్తర మ్యాచ్!
ఈరోజు గౌహతి వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2023 నుండి గౌహతి అప్పుడప్పుడు రాజస్థాన్ రాయల్స్ (RR)కి హోమ్ గ్రౌండ్‌గా ఉంది. కానీ వారు ఇక్కడ పెద్దగా విజయం సాధించలేదు.
Date : 26-03-2025 - 12:36 IST -
Shreyas Iyer: శ్రేయస్ సెంచరీ మిస్.. కారణం చెప్పిన శశాంక్!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Date : 26-03-2025 - 12:22 IST -
Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 12:12 IST -
Hardik Pandya: అందుబాటులో పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధం తర్వాత ఇప్పుడు పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
Date : 25-03-2025 - 7:44 IST -
Gabba Stadium: గబ్బా స్టేడియం కూల్చివేత.. కారణం పెద్దదే!
సంవత్సరాలుగా గబ్బా దాని పాత నిర్మాణం, పరిమిత సౌకర్యాల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంది. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1988 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాను భారత్ ఓడించిన మైదానం ఇదే.
Date : 25-03-2025 - 6:21 IST -
IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువీ వస్తున్నాడు..
చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగలూరు జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయంతో దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది.
Date : 25-03-2025 - 6:08 IST -
IPL 2025: ఢిల్లీని వెంటాడుతున్న ఓపెనర్ల ఫామ్…
ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. కానీ ఆ జట్టు బ్యాటింగ్ దళం దారుణంగా విఫలమైంది.
Date : 25-03-2025 - 5:58 IST -
IPL 2025: హై-వోల్టేజ్ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ vs అర్ష్‌దీప్ సింగ్
ఐపీఎల్ 2025 పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ఆటగాళ్ల విధ్వంసంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
Date : 25-03-2025 - 5:51 IST -
IPL 2025: ఈ ఐపీఎల్లో కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇదే కావడంతో ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశముంది.
Date : 25-03-2025 - 4:28 IST -
Team INDIA: ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ…
ఐపీఎల్ ప్రారంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్ లో ఈ సారి ఎంతమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు రాణించి ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్నారు.
Date : 25-03-2025 - 4:00 IST