Sports
-
Swiss Open: పీవీ సింధుకు మరో కిరీటం.. స్విస్ ఓపెన్ విజేత
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఈ ఏడాది రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. జనవరిలో సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Date : 27-03-2022 - 7:00 IST -
IPL 2022: ముంబై, ఢిల్లీ గత రికార్డులు ఇవే
ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి
Date : 27-03-2022 - 3:01 IST -
Mumbai Indians: ముంబైకు బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3:30గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది..
Date : 27-03-2022 - 12:05 IST -
Dhoni: ధోనీ ధనా ధన్… అరుదైన రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి తొలి మ్యాచ్ లో కోల్ కత్తా పై ఓడిపోతే ఎలా హేపీగా ఉన్నారని అనుకుంటున్నారా...ఫాన్స్ హాపీ గా ఉంది ధోనీ బ్యాటింగ్ ఫామ్ చూసి.
Date : 27-03-2022 - 10:02 IST -
IPL 2022: చెన్నైకి షాక్ ఇచ్చిన కోల్ కతా
ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 27-03-2022 - 5:00 IST -
Telugu Players: ఈ ఐపీఎల్ లో ఆడుతున్న ‘తెలుగు తేజాలు’ వీళ్ళే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్న ఐపీఎల్-2022 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది.
Date : 26-03-2022 - 9:49 IST -
IPL 2022 Ceremony: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ సర్ ప్రైజ్
ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐపీఎల్ టోర్నీ ఆరంభ వేడుకలను లీగ్ ప్రారంభం నుంచి నిర్వహిస్తూ వచ్చింది.
Date : 26-03-2022 - 5:49 IST -
IPL 2022: ‘పర్పుల్ క్యాప్’ రేసులో ఉన్నది వీళ్ళే
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్‌లో గతేడాది టైట్లర్ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది.
Date : 26-03-2022 - 12:33 IST -
Gujarat Titans: అరంగేట్రం లో అదరగొడుతుందా ?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-15 సీజన్ వచ్చేసింది. స్వదేశంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం టోర్నీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ పక్కా వ్యూహంతో జట్టుని కొనుగోలు చేసింది.
Date : 26-03-2022 - 12:25 IST -
IPL 2022: ఆరంభ మ్యాచ్ ముంగిట ఊరిస్తున్న రికార్డులు
హాట్ హాట్ సమ్మర్‌లో క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. ఇవాళ ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా 15వ సీజన్ మొదలుకాబోతోంది.
Date : 26-03-2022 - 12:11 IST -
1st Match: ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో తుది జట్లు ఇవే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
Date : 25-03-2022 - 5:54 IST -
CSK vs KKR: హెడ్ టూ హెడ్ రికార్డుల్లో చెన్నైదే పైచేయి
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 సీజన్ వచ్చేసింది.
Date : 25-03-2022 - 5:30 IST -
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ గా ధోనీ?
ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మహేంద్రసింగ్ ధోనీ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.
Date : 25-03-2022 - 5:05 IST -
IPL 2022: ఐపీఎల్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది.
Date : 25-03-2022 - 1:06 IST -
IPL 2022: ఐపీఎల్ ధనాధన్ కు అంతా రెడీ
నిన్నటి వరకూ ఒకే జట్టుకు ఆడిన ఆటగాళ్ళు ప్రత్యర్థులుగా మారిపోతారు. బుమ్రా బౌలింగ్‌లో వార్నర్ సిక్సర్ కొడితే కేరింతలు కొడతారు.
Date : 25-03-2022 - 12:30 IST -
Dhoni: చెన్నై కెప్టెన్‌గా ధోనీ రికార్డులివే
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కొత్త సారథిగా జడేజా సీఎస్‌కేను లీడ్ చేయబోతున్నాడు.
Date : 24-03-2022 - 5:06 IST -
CSK New Captain: చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని కొలుకోలేని షాక్ ఇచ్చాడు.
Date : 24-03-2022 - 3:52 IST -
IPL 2022: చెన్నై కెప్టెన్సీ రేసులో ఉన్నది వాళ్ళే
ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను మార్చని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. తొలి సీజన్ నుంచీ ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..
Date : 24-03-2022 - 11:13 IST -
Ash Barty Retirement : 25 ఏళ్ళకే రిటైర్మెంట్ నిర్ణయం
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. 25 ఏళ్ళ బార్టీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యువ టెన్నిస్ ప్లేయర్ మూడు గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ గెలిచిన బార్టీ ఈ ఏడాది ఆస్ట్రేలియాన్ ఓపెన్‌లో కూడా విజేతగ
Date : 23-03-2022 - 10:32 IST -
IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29 వరకూ జరిగే ఈసారి ఐపీఎల్ లో మొత్తంగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఈసారి ఐపీఎల్ మొదలు కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 15వ సీజన్ మహారాష్
Date : 23-03-2022 - 10:29 IST