Sports
-
Indian Women: ట్రై సిరీస్ లో భారత మహిళల బోణీ
టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు (Indian Women) శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 27 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ సరైన ఆరంభం దక్కలేదు. టాపార్డర్ , మిడిలార్డర్ నిరాశపరిచారు.
Published Date - 02:23 PM, Fri - 20 January 23 -
Wrestlers Protest: ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేలుస్తా: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక దోపిడీ, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్ని కుట్రల వెనుక రహస్యాన్ని వెల్లడిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Published Date - 01:33 PM, Fri - 20 January 23 -
Shubman Gill: మూడు రోజుల్లో తండ్రి కోరికను నెరవేర్చిన గిల్
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) కివీస్ పై విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు శ్రీలంకపై సెంచరీ కూడా సాదించాడు.
Published Date - 12:10 PM, Fri - 20 January 23 -
Kidambi Srikanth: ఇండియా ఓపెన్ నుంచి కిదాంబి శ్రీకాంత్ అవుట్
ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నుంచి భారత్ స్టార్ ఆటగాడు, మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) నిష్క్రమించాడు. డెన్మార్క్ ఆటగాడు అక్సెల్‌సెన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో 14-5తేడాతో విజృంభించినా తరువాతి రెండు సెట్లలో 21-14, 21-19తేడాతో ఓడిపోయాడు.
Published Date - 08:25 AM, Thu - 19 January 23 -
IND vs NZ: ఆరంభం అదిరింది.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. కివీస్ జట్టులో బ్రాస్ వెల్ (140) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 09:58 PM, Wed - 18 January 23 -
Shubman Gill @200: డబుల్ సెంచరీ కొట్టిన గిల్.. భారత్ భారీ స్కోర్!
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 145 బంతుల్లో డబుల్ సెంచరీ (200) సాధించాడు.
Published Date - 05:19 PM, Wed - 18 January 23 -
Gill Century: గిల్ సెంచరీ.. నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్!
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Published Date - 04:42 PM, Wed - 18 January 23 -
IND vs NZ: నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే.. పూర్తి వివరాలివే..!
బుధవారం నుంచి భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇది 17వ వన్డే ద్వైపాక్షిక సిరీస్. ఇంతకుముందు ఈ రెండు దేశాల మధ్య మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. వీటిలో పోటీ దగ్గరగా ఉంది. 16 సిరీస్‌లకు గానూ 8 సిరీస్‌లను టీమ్ ఇండియా గెలుచుకోగా, కివీస్ జట్టు 6 సిరీస్‌లను గెలుచుకుంది.
Published Date - 06:48 AM, Wed - 18 January 23 -
Virat Kohli Networth: అతడు రన్స్ మెషీన్ మాత్రమే కాదు.. మనీ మెషీన్ కూడా
విరాట్ కోహ్లి రూ.180 కోట్లు పలుచోట్ల పెట్టుబడి పెట్టగా.. అతడి వద్ద రూ.42 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి.
Published Date - 04:34 PM, Tue - 17 January 23 -
Pakistan Skipper: హనీట్రాప్‌లో స్టార్ క్రికెటర్.. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో వీడియో కాల్స్..?
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Pakistan skipper Babar Azam) పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటివరకు అతని కెప్టెన్సీ ప్రమాదంలో ఉంది. కానీ ఇప్పుడు అతని ఇమేజ్ కూడా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. బాబర్ ఆజం హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.
Published Date - 08:05 AM, Tue - 17 January 23 -
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన పంత్.. వైరల్ పోస్ట్!
టీమిండియా క్రికెటర్ల జాబితాలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన యువ క్రికెటర్ గా రిషబ్ పంత్ కు టీంలో గుర్తింపు ఉంది
Published Date - 08:52 PM, Mon - 16 January 23 -
Viacom18: వయాకామ్ 18కే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్!
టాప్ దిగ్గజాలు పోటీ పడిన వేళ వయాకామ్ (18 Viacom18) ప్రసార హక్కులు దక్కించుకుంది.
Published Date - 12:57 PM, Mon - 16 January 23 -
IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్‌స్వీప్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంక (IND vs SL)ను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 08:16 PM, Sun - 15 January 23 -
India vs Sri Lanka: శతక్కొట్టిన కోహ్లీ, గిల్.. లంక ముందు భారీ లక్ష్యం..!
శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు (India vs Sri Lanka) భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బౌలర్లని టీమిండియా బ్యాట్స్ మెన్ ఓ ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు గిల్ (Gill), కోహ్లీ (Kohli) సెంచరీలతో చెలరేగారు.
Published Date - 05:30 PM, Sun - 15 January 23 -
Ishan Kishan: జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్.. బీసీసీఐపై విమర్శలు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఇటీవల బంగ్లాదేశ్‌పై వన్డే క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ చేశాడు. ఆపై ఇషాన్ టీమిండియా జట్టులో ఎంపిక అయినా ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపించలేదు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది.
Published Date - 03:35 PM, Sun - 15 January 23 -
MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ పై మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బుక్ లో ఆసక్తికర విశేషాలు
ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో MS ధోని (MS Dhoni) ఒకరు.2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేసేందుకు ధోనీ తన మైండ్ ను 2019 వన్డే ప్రపంచకప్ నుంచే సిద్ధం చేసుకున్నాడట.
Published Date - 02:45 PM, Sun - 15 January 23 -
Shafali Verma: షెఫాలీ ధనాధన్…భారత్ బోణీ
మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో అతిధ్య జట్టు సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది.
Published Date - 11:55 AM, Sun - 15 January 23 -
Ind vs SL 3rd ODI: నేడు భారత్- శ్రీలంక మూడో వన్డే.. క్లీన్ స్వీప్ పై టీమిండియా కన్ను..!
ఆదివారం జరిగే మూడో మ్యాచ్ విజయంతో శ్రీలంక (Srilanka)ను నాలుగోసారి వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో భారత క్రికెట్ జట్టు (Teamindia) బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
Published Date - 10:15 AM, Sun - 15 January 23 -
Axar Patel Wedding: పెళ్లి పీటలెక్కనున్న మరో టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Wedding) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైనట్లు సమాచారం.
Published Date - 06:10 AM, Sun - 15 January 23 -
Lalit Modi: ఆక్సిజన్ సపోర్ట్ పై లలిత్ మోదీ
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా తోపాటుగా న్యూమోనియా కూడా ఆయనకు సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Published Date - 09:30 PM, Sat - 14 January 23