Sports
-
Candy Crush: 3 గంటల్లోనే 35 లక్షల డౌన్‌లోడ్ లు.. ఎంఎస్ ధోనీ అంటే అంతే మరీ..!
ధోనీ తన సీట్లో కూర్చొని ట్యాబ్‌లో క్యాండీ క్రష్ (Candy Crush) గేమ్ ఆడుతున్నాడు. ట్రేను చూసిన ధోనీ చిరునవ్వుతో ఒక్క చాక్లెట్ తీసుకొని చాలు అన్నట్లు ఎయిర్ హోస్టెస్‌కు సైగ చేశాడు.
Date : 27-06-2023 - 12:04 IST -
West Indies: వన్డే వరల్డ్ కప్ కు వెస్టిండీస్ కష్టమే.. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies)పై నెదర్లాండ్స్ (Netherlands) విజయం సాధించింది.
Date : 27-06-2023 - 10:09 IST -
Team India Teammates: రీయూనియన్ విత్ గ్యాంగ్.. ఫోటోలు పోస్ట్ చేసిన రిషబ్ పంత్..!
పంత్‌తో పాటు పలువురు భారత క్రికెటర్లు (Team India Teammates) కూడా ఎన్‌సీఏలో ఉన్నారు. కొంతమంది ఆటగాళ్ళు తమ పునరావాసాన్ని పూర్తి చేస్తున్నారు.
Date : 27-06-2023 - 9:38 IST -
Venues: వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగేది ఈ నగరాల్లోనే.. 12 మైదానాల్లో వరల్డ్ కప్ పోరు..?
ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌పై ఓ వార్త బయటకి వచ్చింది. ప్రపంచకప్ వేదికల (Venues)పై ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
Date : 27-06-2023 - 6:55 IST -
World Cup 2023: అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న వీడియో..!
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అత్యంత విశిష్టంగా ఆవిష్కరించింది.
Date : 27-06-2023 - 6:30 IST -
IND vs PAK : అహ్మదాబాద్ లోనే భారత్ , పాక్ మ్యాచ్.. రేపే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన
ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ (IND) మ్యాచ్ ఆడబోతోంది. ఈ హైవోల్టేజ్ క్లాష్ కు వేదికగా ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియాన్ని బీసీసీఐ ఖరారు చేసింది.
Date : 26-06-2023 - 5:30 IST -
India vs West Indies: టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా అతడే.. రింకూ సింగ్ కు ఛాన్స్?
టీమిండియా (India) మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. ఇటీవలే బీసీసీఐ విండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లకు జట్టును ఎంపిక చేసింది.
Date : 26-06-2023 - 5:15 IST -
Sarfaraz Khan: సెలక్టర్లు ఫూల్స్ అనుకుంటున్నారా..? సర్ఫ్ రాజ్ ను పక్కన పెట్టడంపై బీసీసీఐ అధికారి
సీనియర్లతో పాటు పలువురు యువ ఆటగాళ్ళు కూడా జట్టులో చోటు దక్కించుకోగా.. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫ్ రాజ్ ఖాన్ (Sarfaraz Khan) ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
Date : 26-06-2023 - 5:00 IST -
Test Double Centuries: టెస్టుల్లో మహిళ క్రికెటర్ల డబుల్ ధమాఖా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది.
Date : 26-06-2023 - 7:39 IST -
MS Dhoni: ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయా? ఎందుకో తెలుసా.. వీడియో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన ట్యాబ్‌లో క్యాండీక్రష్ గేమ్ ఆడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 25-06-2023 - 11:03 IST -
Ravi Shastri: వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి..!?
వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే విషయంపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తన మనసులోని మాటని బయటపెట్టాడు.
Date : 25-06-2023 - 3:02 IST -
Celebration-35000 Feets : 35000 ఫీట్ల ఎత్తులో 1983 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్
Celebration-35000 Feets : 1983 వరల్డ్ కప్ ను ఇండియాకు సాధించిపెట్టిన క్రికెట్ హీరోలు 35,000 అడుగుల ఎత్తులో.. విమానంలో ప్రయాణిస్తూ గ్రాండ్ గా సెలెబ్రేషన్ చేసుకున్నారు..
Date : 25-06-2023 - 1:30 IST -
World Cup Triumph: టీమిండియా తొలి విజయానికి 40 ఏళ్ళు.. 183 పరుగులు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత్ బౌలర్లు..!
40 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే జూన్ 25, 1983న టీమ్ ఇండియా ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుని (World Cup Triumph) ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Date : 25-06-2023 - 12:18 IST -
Asia Cup: ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆసియా కప్ కు డౌటే..?
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ తమ గాయాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీని తరువాత వారిద్దరూ ఆసియా కప్ 2023 (Asia Cup) నుండి తిరిగి రావాలని భావించారు.
Date : 25-06-2023 - 10:34 IST -
BCCI: బీసీసీఐ ముందు బిగ్ టాస్క్.. అనుభవజ్ఞుడైన చీఫ్ సెలక్టర్ ను ఎంపిక చేయగలదా..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
Date : 25-06-2023 - 9:15 IST -
Tammy Beaumont: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ బ్యూమాంట్
ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ మహిళ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ (Tammy Beaumont) అద్భుత డబుల్ సెంచరీ సాధించింది.
Date : 25-06-2023 - 6:19 IST -
ICC Cricket World Cup Qualifier 2023: విండీస్‌కు జింబాబ్వే షాక్
వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరేబియన్ టీమ్ తాజాగా జింబాబ్వే చేతిలో మట్టికరిచింది.
Date : 24-06-2023 - 11:39 IST -
Yuvraj Singh: విరాట్ సపోర్ట్ ఎప్పటికీ మరువలేను: యువీ
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలికి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కామెంట్రీలో కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు.
Date : 24-06-2023 - 10:00 IST -
MS Dhoni : కూతురు జీవాతో కలిసి ఫాంహౌస్‌లో పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్ 2023 టోర్నీ తరువాత మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి తన కుమార్తె జీవాతో కలిసి రాంచీలోని ఫామ్‌హౌస్‌లో పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 24-06-2023 - 9:52 IST -
Jos Buttler: రోహిత్ రికార్డ్ బద్దలు కొట్టిన బట్లర్.. ఆ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ ఆటగాడు
ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో ఓ మెయిలు రాయిని సాధిం డ్డపై జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో జోస్ బట్లర్ ఈ ప్రత్యేక మైలురాయిని సాధించాడు.
Date : 24-06-2023 - 3:24 IST