HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >How Has Team India Performed In The World Cups So Far

Team India In World Cup: ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌లలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే..?

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు (Team India In World Cup) ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Author : Gopi Date : 03-10-2023 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India In World Cup
IND vs SL

Team India In World Cup: ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు (Team India In World Cup) ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలుస్తుందా..? నిజానికి గత 10 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ టోర్నీని గెలవలేకపోయింది. ఈ కరువుకు స్వస్తి పలకాలని టీమ్ ఇండియా కోరుకుంటోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా

ప్రస్తుత భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో అత్యధిక పరుగులు చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 13083 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సగటు 57.38గా ఉంది. ఇది కాకుండా విరాట్ కోహ్లీ 47 సెంచరీలు చేశాడు. అలాగే 66 సార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. కాగా.. బౌలర్ల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు రవీంద్ర జడేజా వన్డేల్లో 204 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్

అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా, చెన్నైలో మ్యాచ్

అక్టోబర్ 11: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీలో మ్యాచ్

అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్ లో మ్యాచ్

అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్, పూణేలో మ్యాచ్

అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాలలో మ్యాచ్

అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్, లక్నోలో మ్యాచ్

నవంబర్ 2: భారత్ vs శ్రీలంక, ముంబైలో మ్యాచ్

నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా, కోల్‌కతాలో మ్యాచ్

నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్, బెంగళూరులో మ్యాచ్

Also Read: Table Tennis – Bronze Medal : టేబుల్ టెన్నిస్‌ డబుల్స్ లో ఇండియాకు కాంస్యం

We’re now on WhatsApp. Click to Join

ఇప్పటివరకు ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?

1975: గ్రూప్ స్టేజ్

1979: గ్రూప్ స్టేజ్

1983: ఛాంపియన్స్

1987: సెమీఫైనల్స్

1992: రౌండ్-రాబిన్ స్టేజ్

1996: సెమీఫైనల్స్

1999: సూపర్ సిక్స్

2003: రన్నరప్

2007: గ్రూప్ స్టేజ్

2011: ఛాంపియన్స్

2015: సెమీఫైనల్స్

2019: సెమీఫైనల్స్

ప్రపంచకప్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC ODI World Cup 2023
  • ICC world cup
  • ODI World Cup 2023
  • team india
  • Team India In World Cup
  • world cup

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd