Sports
-
Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు..!
సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) సెంచరీతో అదరగొట్టాడు. అతను ఆసియా కప్ 2023 సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించి తన 77వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.
Date : 12-09-2023 - 6:34 IST -
IND vs PAK: పాక్ పై భారత్ 228 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
రిజర్వ్ డే రోజు టీమిండియా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ వీరవిహారం సృష్టించారు. ఆసియా కప్ లో భాగంగా టీమిండియా పాకిస్థాన్ సూపర్4 మ్యాచ్ లో తలపడ్డాయి.
Date : 12-09-2023 - 12:36 IST -
IND Vs PAk: దుమ్ము రేపిన కోహ్లీ ,కే ఎల్ రాహుల్ భారత్ భారీ స్కోరు
ఇది కదా బ్యాటింగ్ అంటే...ఇదే కదా చిరకాల ప్రత్యర్థిపై భారత్ అభిమానులు ఆశించే బ్యాటింగ్...మిగిలిన జట్లపై కొట్టడం వేరు...పాకిస్థాన్ పై కొట్టడం
Date : 11-09-2023 - 7:34 IST -
Asia Cup 2023: ఈ రోజు భారత్ పాక్ సూపర్ ఫోర్ మ్యాచ్
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వు డేకి వాయిదా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లో కోల్పోయి 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది.
Date : 11-09-2023 - 6:29 IST -
Hyderabad: భద్రత కల్పించలేం.. పాకిస్థాన్ మ్యాచ్ లు హైద్రాబాద్‌లో కష్టమే
ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల మాత్రమే మిగిలి ఉంది. అయితే.. మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ఎలాంటి సందేహం లేదు. భద్రతా కారణాల రీత్యా ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల తేదీలను మార్చిన ఐసీసీ
Date : 10-09-2023 - 6:18 IST -
Rain Threat: ఈరోజే భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే..?
ఆసియా కప్ 2023లో ఆదివారం మరోసారి భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు తలపడనున్నాయి. Weather.com నివేదిక ప్రకారం కొలంబోలో 80-90 శాతం భారీ వర్షాలు (Rain Threat) కురిసే అవకాశం ఉంది.
Date : 10-09-2023 - 7:24 IST -
Sara-Gill Love: తెరపైకి సారా – గిల్ లవ్
క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్, టీమిండియా ఆటగాడు శుభ్ మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొంతకాలంగా చర్చ నడుస్తుంది
Date : 09-09-2023 - 4:56 IST -
IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి, ACC కీలక నిర్ణయం!
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ACC కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 08-09-2023 - 3:18 IST -
Match Officials: ఐసీసీ వన్డే ప్రపంచకప్.. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితా ఇదే..!
భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరో నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఈ టోర్నీకి 20 మ్యాచ్‌ల అధికారుల పేర్లను (Match Officials) కూడా ఐసీసీ ప్రకటించింది.
Date : 08-09-2023 - 1:04 IST -
Golden Ticket: సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. భారత్‌లోని ఐకాన్స్ కు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసింది. దీనికి 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' (Golden Ticket) అని పేరు పెట్టారు.
Date : 08-09-2023 - 11:58 IST -
MS Dhoni With Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ధోనీ.. గోల్ఫ్ ఆడిన వీడియో వైరల్..!
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయి 3 ఏళ్లు దాటినా.. నేటికీ అతడిపై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (MS Dhoni With Donald Trump) పేరు చేరింది.
Date : 08-09-2023 - 10:38 IST -
Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం వస్తే విన్నర్స్ ని ఎలా ప్రకటిస్తారు..?
వర్షం కారణంగా ఎలాంటి ఆటంకం కలగని మ్యాచ్ జరగడం లేదు. ఇదిలా ఉంటే ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final)కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Date : 07-09-2023 - 3:01 IST -
World Cup Tickets: అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు..!
అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. భారత మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు (World Cup Tickets) ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 07-09-2023 - 9:35 IST -
Cricket Question: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న.. సమాధానం ఏంటో తెలుసా..?
ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati)లో క్రికెట్‌కు సంబంధించిన చాలా ఆసక్తికరమైన ప్రశ్న(Cricket Question) అడిగారు. అది ఆటగాళ్ల విద్యార్హతకు సంబంధించిన ప్రశ్న.
Date : 07-09-2023 - 6:45 IST -
World Cup Tickets: 400,000 టిక్కెట్లను విడుదల చేయనున్న బీసీసీఐ
ప్రపంచ కప్ మేనియా నడుస్తుంది. పట్టుమని నెల కూడా లేకపోవడంతో క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లను నేరుగా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు
Date : 06-09-2023 - 10:59 IST -
Indian Team: టీమిండియా ప్రపంచ కప్ జట్టులో కూడా ముంబైదే ఆధిపత్యం.. గుజరాత్ టైటాన్స్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు..!
ODI ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా (Indian Team) 15 మంది సభ్యుల జట్టును మంగళవారం ప్రకటించింది. మెగా ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఒక నెల ముందు బీసీసీఐ జట్టుని అనౌన్స్ చేసింది.
Date : 06-09-2023 - 11:56 IST -
Hima Das: భారత స్టార్ అథ్లెట్ హిమదాస్‌పై ఏడాది పాటు సస్పెన్షన్.. కారణమిదేనా..?
భారత స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ (Hima Das) గత పన్నెండు నెలల్లో మూడు రెసిడెన్స్ రూల్ ఉల్లంఘించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ (Suspension)చేసింది.
Date : 06-09-2023 - 9:24 IST -
Retire From ODIs: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకి బిగ్ షాక్.. వరల్డ్ కప్ టీమ్ ప్రకటించిన వెంటనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) కీలక నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ప్రపంచకప్ తర్వాత క్వింటన్ డి కాక్ వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై (Retire From ODIs) చెప్పనున్నాడు.
Date : 06-09-2023 - 6:30 IST -
Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..
సెహ్వాగ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. అన్ని అంశాలపై స్పందిస్తాడు. ఇప్పుడు దీనిపై కూడా స్పందిస్తూ భారత్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నాడు.
Date : 05-09-2023 - 7:30 IST -
World Cup 2023: ప్రపంచ కప్ లో రాహుల్ కి చోటు.. ఫ్యాన్స్ ఫైర్
వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ప్రపంచ కప్ ఆడనుంది.
Date : 05-09-2023 - 4:28 IST