Sports
-
IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్
ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు.
Date : 18-09-2023 - 12:48 IST -
Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Date : 17-09-2023 - 9:30 IST -
IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు.
Date : 17-09-2023 - 6:30 IST -
IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను అణికించేశాడు.
Date : 17-09-2023 - 6:09 IST -
IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.
Date : 17-09-2023 - 4:45 IST -
IND vs SL: మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన లంక
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఢీకొంటోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇరుజట్లు ఈ మోగాటోర్నీ టైటిల్
Date : 17-09-2023 - 4:10 IST -
Rohit Sharma: 250వ వన్డే మ్యాచ్ ఆడనున్న రోహిత్ శర్మ.. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీళ్ళే..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు మైదానంలోకి రాగానే ప్రత్యేక జాబితాలో చేరనున్నాడు. శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లో 250వ వన్డే అంతర్జాతీయ మ్యాచ్.
Date : 17-09-2023 - 12:56 IST -
IND vs SL: IND vs SL ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ XI
IND vs SL: సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సునాయాస విజయంతో సూపర్ ఫోర్ దశలో భారత్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది.
Date : 17-09-2023 - 12:28 IST -
Asia Cup Final: నేడే ఆసియా కప్ ఫైనల్.. కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ తో భారత్ ఢీ..!
నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి.
Date : 17-09-2023 - 11:28 IST -
Neeraj Chopra: డైమండ్ లీగ్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా..!
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) డైమండ్ లీగ్ 2023 ఫైనల్ (Diamond League Final)లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉండటంతో భారత ఆటగాడికి రజత పతకం లభించింది.
Date : 17-09-2023 - 7:07 IST -
Asian Games : ఆసియన్ గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ ఎంపికైన విజయవాడ బాలిక
చైనాలో అక్టోబర్ 3 నుండి 7 వరకు జరుగనున్న ఆసియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టుకు విజయవాడకు చెందిన నెలకుడిటి
Date : 16-09-2023 - 6:26 IST -
5 Players Injured: ఒకే రోజు ఐదుగురు ఆటగాళ్లకు గాయాలు
ఒక్కరోజు ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. ప్రపంచ కప్ కి ముందు ఆటగాళ్లు గాయపడుతుండటం మేనెజ్మెంట్ ను ఆందోళనకు గురి చేస్తుంది. వన్డే ప్రపంచ అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది.
Date : 16-09-2023 - 3:22 IST -
Axar Patel: రేపే ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు షాక్
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Date : 16-09-2023 - 2:42 IST -
2023 Asian Games: సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు.. క్రికెట్ షెడ్యూల్ ఇదే..!
ఆసియా క్రీడలు 2023 (2023 Asian Games) చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించనున్నారు. అయితే దీని షెడ్యూల్‌ను ప్రకటించారు. వాస్తవానికి హాంగ్జౌలో ఆసియా క్రీడలు 2022 జరగాల్సి ఉంది.
Date : 16-09-2023 - 1:11 IST -
Theekshana Ruled Out: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ
శ్రీలంక వెటరన్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ (Theekshana Ruled Out) భారత్‌తో ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. గాయం కారణంగా మహేశ్ తీక్షణ ఫైనల్ మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది.
Date : 16-09-2023 - 12:35 IST -
Bangladesh Beats India: బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..?
ఆసియా కప్ 2023 సూపర్-4లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు (Bangladesh Beats India) 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 16-09-2023 - 6:19 IST -
IND vs BAN: శుభ్‌మన్ గిల్ సెంచరీ వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.11 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో బాంగ్లాదేశ్ ఆటగాళ్లు మొదటిసారి టీమిండియాని ఓడించారు. ఈ మ్యాచ్ విజయం వారిలో ఉత్సాహాన్ని నింపింది. .
Date : 15-09-2023 - 11:42 IST -
Virat Funny Video: కోహ్లీ కోతి చేష్టలు.. వైరల్ వీడియో
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు. సూపర్4 మ్యాచ్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ సెంచరీతో పాక్ బౌలర్ల బెండు తీశాడు.
Date : 15-09-2023 - 6:58 IST -
IND v BAN: హైదరాబాదీ తిలక్ వర్మ వన్డే అరంగేట్రం
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి
Date : 15-09-2023 - 6:27 IST -
Sri Lanka: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంకకు భారీ షాక్.. కీలక ప్లేయర్ కు గాయం
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 పోరులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక (Sri Lanka) స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ (Maheesh Theekshana) కుడి స్నాయువుకు గాయం కావడంతో ఆసియా కప్ ఫైనల్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది.
Date : 15-09-2023 - 2:43 IST