Sports
-
Team India Announcement: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్, కోహ్లీకి చోటు..!
రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ20 ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లి మరోసారి టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా (Team India Announcement) తరఫున ఆడనున్నాడు.
Date : 07-01-2024 - 7:25 IST -
David Warner: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవల ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరిగింది.
Date : 07-01-2024 - 5:30 IST -
Cheteshwar Pujara: డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఖాయమేనా..?
భారత జట్టుకు దూరమైన చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) రంజీ ట్రోఫీలో ప్రకంపనలు సృష్టించాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2023-24 తొలి రౌండ్‌లో జార్ఖండ్‌పై పుజారా అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు.
Date : 07-01-2024 - 4:58 IST -
Third Umpire Gives Out: బిగ్ బాష్ లీగ్ లో ఘటన.. నాటౌట్ ను అవుట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్.. వీడియో వైరల్..!
బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్)లో శనివారం జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏం జరిగిందంటే రన్ అవుట్ చెక్ సమయంలో థర్డ్ అంపైర్ నాటౌట్ కాకుండా అవుట్ (Third Umpire Gives Out) బటన్ నొక్కాడు.
Date : 07-01-2024 - 4:38 IST -
Rohit Sharma Fought: విరాట్ కోహ్లీ కోసం సెలక్టర్లతో గొడవపడ్డ రోహిత్ శర్మ..?
2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వెల్లడైంది. దీంతో భారత జట్టులో ప్రతి స్థానానికి టగ్ ఆఫ్ వార్ (Rohit Sharma Fought) మొదలైంది. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Date : 07-01-2024 - 2:59 IST -
2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు
మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు.
Date : 06-01-2024 - 9:30 IST -
T20 World Cup: టి20 ప్రపంచకప్ కెప్టెన్ గా గిల్
ఇండియన్ టీమ్ లో సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మేట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో మొన్నటిదాకా ముంబై ఇండియన్స్ నడిపించాడు.
Date : 06-01-2024 - 7:53 IST -
David Warner: డేవిడ్ వార్నర్ కు ఘనంగా వీడ్కోలు
ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్ 13 సంవత్సరాల తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Date : 06-01-2024 - 4:57 IST -
India Vs Pakistan: దుమారం రేపుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌ల మధ్య పోస్టర్..!
స్టార్ స్పోర్ట్స్.. ఇండియా- పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్‌ల మధ్య పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్ట్‌లో రెండు జట్ల కెప్టెన్‌లను చూపించారు. ఈ పోస్టర్ బయటకు రావడంతో దుమారం రేగింది.
Date : 06-01-2024 - 4:14 IST -
AUS vs PAK: ఫీల్డింగ్ ఎలాగో చేయరు.. బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి
ప్రపంచ క్రికెట్లో మిస్ ఫీల్డింగ్‌తో చివాట్లు తినే జట్టు ఏదంటే పాకిస్థాన్ అని నిర్మొహమాటంగా చెప్తారు ఫాన్స్. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచుల్ని నేలపాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు.
Date : 06-01-2024 - 3:11 IST -
Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?
బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
Date : 06-01-2024 - 1:09 IST -
David Warner: డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేక బహుమతిని ఇచ్చిన పాకిస్థాన్.. ఏం గిఫ్ట్ అంటే..?
డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్‌లో చివరి టెస్టును సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో ఆడాడు. చివరి టెస్ట్ వార్నర్ ఘనంగా ముగించాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా మ్యాచ్‌ను గెలుచుకుంది.
Date : 06-01-2024 - 11:33 IST -
Mohammed Shami Brother: క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ తమ్ముడు..!
మహ్మద్ షమీ వలె అతని తమ్ముడు (Mohammed Shami Brother) మహ్మద్ కైఫ్ కూడా ఫాస్ట్ బౌలర్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడతాడు. 27 ఏళ్ల కైఫ్ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు బెంగాల్ తరఫున రంజీ అరంగేట్రం చేశాడు.
Date : 06-01-2024 - 9:05 IST -
American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో
American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 8:59 IST -
T20 World Cup: ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో విజేతలు వీరే..!
ICC టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అమెరికా- కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 7:42 IST -
2024 T20 World Cup – India vs Pakistan : భారత్,పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా ?
వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) ఓటమి నుంచి క్రమంగా కోలుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు (Cricket Fans) కొత్త ఏడాదిలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా,వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) జూన్ నెలలో జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ(ICC) ప్రకటించింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ 1న మొదలై 29వ తే
Date : 05-01-2024 - 9:13 IST -
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టీమిండియాకు బిగ్ షాక్..!
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించిన భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC Test Rankings)లో అగ్రస్థానంలో నిలవలేకపోయింది.
Date : 05-01-2024 - 6:15 IST -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్..?
జూన్ 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) షెడ్యూల్ వెల్లడైంది. అయితే దీని అధికారిక ప్రకటన శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వెలువడనుంది.
Date : 05-01-2024 - 5:43 IST -
MS Dhoni: రూ.15 కోట్ల మోసానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. క్రిమినల్ కేసు దాఖలు, ఏం జరిగిందంటే..?
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కోట్లాది రూపాయల మోసానికి గురయ్యాడు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి రూ.15 కోట్ల మేర మోసం చేశాడు
Date : 05-01-2024 - 3:06 IST -
World Test Championship: WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా..!
కేప్ టౌన్ టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భారత జట్టు పాయింట్లలో మొదటి స్థానానికి చేరింది.
Date : 05-01-2024 - 10:21 IST