Sports
-
SL vs IND 1st T20I: రక్తం కారుతున్నా పట్టించుకోని రవి బిష్ణోయ్
రవి బిష్ణోయ్ గాయపడ్డాడు. 16వ ఓవర్ తొలి బంతికి కమిందు మెండిస్ ముందు వైపు షాట్ కొట్టాడు. ఫాలో త్రూలో రవి బిష్ణోయ్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే రవి బిష్ణోయ్ పేస్ బలంగా మైదానానికి తాకడంతో ఎడమ కంటికి కింద భాగాన తీవ్ర గాయమైంది.
Date : 27-07-2024 - 11:31 IST -
IND vs SL 1st T20I: బోణీ అదిరింది లంకపై తొలి టీ ట్వంటీ మనదే
తొలి టి20లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. శ్రీలంకపై భారత్ కు పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే వీరిద్దరూ ఔటవడంతో కాస్త జోరు తగ్గింది
Date : 27-07-2024 - 11:08 IST -
KSG Journalist T20 Premier League: దివ్యాంగ క్రీడాకారులకు ‘ఎస్‌జాట్’ చేయూత * కేఎస్‌జీ జేపీఎల్ విజేత టీవీ9
కేఎస్‌జీ జర్నలిస్టు టీ20 ప్రీమియర్ లీగ్‌లో టివి9 సత్తా చాటింది. ఎన్టీవీపై టీవీ9 12 పరుగుల తేడాతో గెలిచి జేపీఎల్ సీజన్-1 చాంపియన్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఎన్టీవీ ప్లేయర్ కిరణ్‌కు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టీవీ9 ప్లేయర్ జగదీష్‌కు లభించింది.
Date : 27-07-2024 - 10:14 IST -
2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం
మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను
Date : 27-07-2024 - 9:57 IST -
IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు
శ్రీలంకపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలిచాడు.
Date : 27-07-2024 - 9:52 IST -
IND vs SL: హార్దిక్ పాండ్యాతో స్పిన్ వేయించనున్న గంభీర్?
టీమిండియా శ్రీలంక తొలి టి20 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ స్ట్రాటజీ చూసి జనాలు పిచ్చోళ్ళయిపోయారు. విషయం ఏంటంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని స్పిన్ బౌలర్ గా మార్చేందుకు గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పాండ్య లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.పేసర్ గా పేరున్న హార్దిక్ తొలిసారి స్పిన్ బౌలింగ్ చేశా
Date : 27-07-2024 - 4:52 IST -
Paris 2024 Olympics : ఒలింపిక్స్ బరిలో బిల్ గేట్స్ అల్లుడు
ఐదేళ్ల ప్రాయం నుంచే ఆయన గుర్రపు స్వారీ చేయడం ప్రారంభించారు
Date : 27-07-2024 - 4:45 IST -
IOC apologizes: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల భారీ తప్పిదం, దక్షిణ కొరియా ఫైర్
ఒలింపిక్ నిర్వాహకులు దక్షిణ కొరియా జట్టును ఉత్తర కొరియా జట్టుగా తప్పుగా పిలిచారు.దీంతో దక్షిణ కొరియా జట్టు ఆగ్రహానికి గురైంది. అయితే తమ తప్పును అంగీకరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగబోమని భరోసా ఇచ్చారు.
Date : 27-07-2024 - 4:03 IST -
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మిలియన్ల కొద్దీ కండోమ్‌ల పంపిణీ
టోక్యో ఒలింపిక్స్ 2020లో నిర్వాహకులు అథ్లెట్లకు లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ప్యారిస్‌లోని అథ్లెట్ల గ్రామంలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి.
Date : 27-07-2024 - 3:20 IST -
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Date : 27-07-2024 - 2:11 IST -
Suryakumar- Hardik: టీమిండియా ఇంత సరదాగా ఉందేంటి.. అట్రాక్షన్‌గా హార్ధిక్, సూర్యకుమార్ బాండింగ్, వీడియో వైరల్..!
జట్టు ప్రకటన తర్వాత శ్రీలంక టూర్‌కు టీమ్ ఇండియా బయల్దేరి వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా ముఖాముఖి తలపడ్డారు.
Date : 27-07-2024 - 12:15 IST -
India Shooting Team: పారిస్ ఒలింపిక్స్.. భారత షూటింగ్ జట్టుపైనే ఆశలు..!
ఈసారి భారత్ నుంచి బలమైన షూటింగ్ టీమ్ ఒలింపిక్స్‌కు వెళ్లింది. ఎందుకంటే షూటింగ్లో ప్రపంచ రికార్డు స్కోరు భారత్ పేరిటే ఉంది.
Date : 27-07-2024 - 11:30 IST -
IND vs SL: నేటి నుంచి భారత్- శ్రీలంక టీ20 సిరీస్.. ఇన్ఫెక్షన్ కారణంగా లంక ప్లేయర్ దూరం..!
టీ20 సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగనున్నాయి. భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
Date : 27-07-2024 - 9:39 IST -
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు.. చరిత్రలో ఇదే తొలిసారి..!
పారిస్ 2024 ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం దేశంలోని టాప్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ దివ్య జైన్ కూడా భారత బృందంతో వెళ్లారు.
Date : 26-07-2024 - 10:12 IST -
IND vs SL: రేపే శ్రీలంక- టీమిండియా జట్ల మధ్య తొలి టీ20.. ఉచితంగా ఎక్కడ చూడాలంటే..?
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రసారం కానుంది. క్రికెట్ అభిమానులు వివిధ సోనీ ఛానెల్‌లలో టీవీలో ఈ సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించగలరు.
Date : 26-07-2024 - 9:19 IST -
IND W vs BAN W: బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు
ఆసియా కప్ 2024లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సగర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది.
Date : 26-07-2024 - 5:54 IST -
Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
Date : 26-07-2024 - 2:44 IST -
Indian Team: టీమిండియా శిబిరంలోకి నెదర్లాండ్స్ ఆటగాడు.. అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు..!
టీమ్ ఇండియాలో చేరిన ఈ ఆటగాడు నెదర్లాండ్స్ మాజీ స్టార్ క్రికెటర్ ర్యాన్ టెన్ డోస్చాట్. ర్యాన్ టెన్ డొస్చేట్ టీమ్ ఇండియాలో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు.
Date : 26-07-2024 - 12:10 IST -
IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీ
మహిళల ఆసియా కప్ 2024 తొలి సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దంబుల్లాలో ప్రారంభమయ్యే మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ మరియు హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లను భారత్ ఓడించింది.
Date : 26-07-2024 - 8:13 IST -
Mohammad Siraj: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కీలక ఆటగాడికి గాయం!
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ఈ పర్యటనలో, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు నాయకత్వం వహించాల్సి ఉంది.
Date : 26-07-2024 - 8:08 IST