HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >New And Modern Cricket Stadium Will Be Build In Mumbai

New Cricket Stadium: ముంబైలో కొత్త స్టేడియం.. వాంఖ‌డే కంటే 4 రెట్లు పెద్ద‌గా..?

వాంఖడే చారిత్రక స్టేడియం అయినప్పటికీ ఇప్పుడు ముంబైలో కొత్త స్టేడియం (New Cricket Stadium) గురించి ఆలోచిస్తున్నారు.

  • Author : Gopi Date : 06-07-2024 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Cricket Stadium
New Cricket Stadium

New Cricket Stadium: ముంబైలోని వాంఖడే స్టేడియం ప్రేక్ష‌కుల‌ సామర్థ్యం పరంగా చాలా చిన్నది. వాంఖడే చారిత్రక స్టేడియం అయినప్పటికీ ఇప్పుడు ముంబైలో కొత్త స్టేడియం (New Cricket Stadium) గురించి ఆలోచిస్తున్నారు. కొత్త స్టేడియం వాంఖడే కంటే దాదాపు 4 రెట్లు పెద్దదిగా ఉండ‌నుంది. అంటే కొత్త స్టేడియం సీటింగ్ సామర్థ్యం వాంఖడే కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త స్టేడియం గురించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు.

ఇటీవల బార్బడోస్ వేదికగా జరిగిన 2024 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఛాంపియన్ టీమ్ ఇండియా బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సుతో విజయోత్సవ పరేడ్ కూడా నిర్వహించింది. ఈ పరేడ్ తర్వాత ముంబైకి చెందిన టీమ్ ఇండియా జట్టు సభ్యులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లారు. రోహిత్ శర్మ కూడా మరాఠీలో అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ విషయాలన్నింటి తర్వాత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త స్టేడియం గురించి మాట్లాడారు. ఇప్పుడు ముంబైకి ఆధునిక స్టేడియం అవసరమని అన్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండగలిగే స్టేడియం కావాల‌ని పేర్కొన్నారు.

Also Read: Hardik Divorce: మ‌రోసారి తెర‌పైకి హార్దిక్‌- న‌టాషా విడాకుల వార్తలు.. కార‌ణ‌మిదే..?

ముంబైకి ఇప్పుడు వాంఖడే కంటే పెద్ద స్టేడియం అవసరం. వాంఖడే ఒక చారిత్రక స్టేడియం అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ముంబైకి 1 లక్ష కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త స్టేడియం అవసరం. భవిష్యత్తులో దానిని నిర్మించడానికి ప్రయత్నిస్తామని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. అయితే కొత్త స్టేడియం నిర్మాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

We’re now on WhatsApp : Click to Join

వాంఖడే స్టేడియం చరిత్ర

వాంఖడే స్టేడియం 1974లో నిర్మించారు. ఈ స్టేడియంలో సుమారు 32,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇదే చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా ఫైనల్‌లో విజయం సాధించింది. 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ధోనీ ఈ మైదానం నుంచి సిక్సర్ కొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Cricket Stadium
  • mumbai
  • New Cricket Stadium
  • T20 World Cup 2024
  • Wankhede Stadium

Related News

Sachin showers praise on son Arjun's performance.

Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. టీ20 ముంబై లీగ్‌లో బంతితో, బ్యాట్‌తో చెలరేగి తన జట్టుకు ఒంటిచేత్తో ఘన విజయాన్ని అందించాడు. సోమవారం వాంఖడే స్టేడియంలో బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏఆర్‌సీఎస్ అంధేరి తరఫున ఆడిన అర్జున్, ముందుగా బౌలింగ్‌లో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి, ఆపై బ్యాట

    Latest News

    • Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

    • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

    • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd