HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kl Rahul Athiya Shetty Wedding Pics Viral

KL Rahul- Athiya Wedding: ఘనంగా టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty) పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు

  • Author : Gopi Date : 24-01-2023 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KL RAHUL WED
Resizeimagesize (1280 X 720) 11zon

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty) పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహం తర్వాత KL రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. షేర్ చేసిన ఫోటోలలో కొత్తగా పెళ్లయిన జంట చాలా సంతోషంగా ఉన్నారు. KL రాహుల్ ఒక ఫోటోలో అతియా శెట్టి చేతిని ముద్దుపెట్టుకుంటున్నాడు.

కేఎల్ రాహుల్, అతియా శెట్టి చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం, ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్లు చేయడం ద్వారా వీరు తమ బంధాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, అందరి దృష్టిలో పడ్డారు. KL రాహుల్, అతియా శెట్టి 3 సంవత్సరాలకు పైగా డేటింగ్ చేశారు. వివాహానికి హాజరైన అతిథులకు దక్షిణ భారత వంటకాలను వడ్డించారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అరటి ఆకులపై అతిథులకు వంటకాలు వడ్డించారు. అతియా, కెఎల్ రాహుల్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేశారు.

Also Read: Maha Governor: ఇంక రాజకీయాలు చాలు.. రాజీనామా చేస్తున్నా: మహా గవర్నర్

పెళ్లి తర్వాత స్వయంగా సునీల్ శెట్టి కూడా మీడియా ముందుకు వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె పెళ్లి గురించి సునీల్ శెట్టి సమాచారం ఇచ్చారు. కుమార్తె పెళ్లి గురించి సునీల్ శెట్టి సమాచారం ఇచ్చారు. కూతురి పెళ్లి సమాచారం ఇస్తూ.. అతియా శెట్టి, కెఎల్ రాహుల్‌కి వివాహమైందని, నేను మామని అయ్యానని సునీల్ శెట్టి అన్నారు. సునీల్ శెట్టికి సంబంధించిన ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, రాహుల్ కుటుంబం చాలా బాగుందని సునీల్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Athiya Shetty
  • bollywood
  • KL Rahul
  • mumbai
  • team india
  • wedding

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

    Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd