HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc World Cup 2023 Most Run Scorers Wicket Takers Other Stats

ICC World Cup 2023: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే..!

ప్రపంచకప్‌ 2023 (ICC World Cup 2023)లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

  • Author : Gopichand Date : 03-11-2023 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

ICC World Cup 2023: ప్రపంచకప్‌ 2023 (ICC World Cup 2023)లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకపై 88 పరుగుల ఇన్నింగ్స్ అతనిని ఈ పరుగుల రేసులో మళ్లీ ముందుకు తీసుకెళ్లింది. అంతకుముందు అతను టాప్-5లో ఉన్నాడు. మరోవైపు వికెట్లు తీయడంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక అగ్రగామిలో నిలిచాడు. గురువారం టీమిండియాపై 5 వికెట్లు తీశాడు.

Also Read: India Enter Semi Finals: సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో విజయం..!

అత్యధిక స్కోరు: అక్టోబర్ 7న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 428 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అతిపెద్ద విజయం: అక్టోబర్ 25న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
అత్యధిక పరుగులు: ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 545 పరుగులు చేశాడు. అతని తర్వాత విరాట్ (442) రెండో స్థానంలో, కివీస్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర (415) మూడో స్థానంలో ఉన్నారు.
అతిపెద్ద ఇన్నింగ్స్: ఈ రికార్డు కూడా క్వింటన్ డి కాక్ పేరిట ఉంది. అక్టోబర్ 24న వాంఖడేలో బంగ్లాదేశ్‌పై 174 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
అత్యధిక సెంచరీలు: ఇక్కడ కూడా డి కాక్ నంబర్-1లో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు.
అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ ఇప్పటివరకు 20 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ వార్నర్ (19) రెండో స్థానంలో, డి కాక్ (18) మూడో స్థానంలో ఉన్నారు.
అత్యధిక వికెట్లు: శ్రీలంక ఆటగాడు దిల్షాన్ మధుశంక 16 వికెట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా, పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ అఫ్రిది, దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో యాన్సిన్ ఉన్నారు.
అత్యుత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ నవంబర్ 2న శ్రీలంకపై కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
అతిపెద్ద భాగస్వామ్యం: న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే- రచిన్ రవీంద్ర ప్రపంచ కప్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 273 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket World Cup 2023
  • ICC World Cup 2023
  • virat kohli
  • world cup 2023
  • World Cup 2023 Stats

Related News

    Latest News

    • Anupama Birthday : అనుపమ కొత్త మూవీ ప్రకటన

    • Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

    • కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

    • Silver Price Today : వెండి కొనుగోలు దారులకు శుభవార్త..ఏకంగా రూ.5వేలు తగ్గిన సిల్వర్ రేటు

    • హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd