HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc Declares Best Deliveries Of T20 World Cup 2024

T20 World Cup: వరల్డ్ కప్​లో బెస్ట్ డెలివరీస్ పై ఐసీసీ

టి20 ప్రపంచకప్ టోర్నీ హైలెట్ జస్ప్రీత్ బుమ్రానే కావడం విశేషం. ఫైనల్​లో సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్​ను బుమ్రా కళ్లు చెదిరే ఔట్ స్వింగర్​తో క్లీన్​బౌల్డ్ చేశాడు.

  • Author : Praveen Aluthuru Date : 13-07-2024 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup
T20 World Cup

T20 World Cup: టి20 ప్రపంచకప్ ముగిసినా ఆ క్షణాలను భారతీయులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఒకటా రెండా 17 ఏళ్ళ నాటి కల రోహిత్ సారధ్యంలో నిరవేరింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయకేతనం ఎగరేసింది. టీమిండియా గెలిచినప్పటికీ సౌతాఫ్రికాను తక్కువ చేసి చూడలేం. తొలి టైటిల్ కోసం ఆ జట్టు పోరాడి ఓడింది. ఓటమి అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తృటిలో కప్ చేజారడంతో తట్టుకోలేకపోయారు. ఏదేమైనప్పటికీ విజయం ఒక అంచునే ఉంటుంది కాబట్టి ఓటమిని యాక్సెప్టు చెయ్యక తప్పదు.

టోర్నీ ముగిసి పది రోజులు దాటినా ఆ క్షణాలు క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు. తాజాగా ఐసీసీ మళ్ళీ ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ ని ప్రకటించింది. ఐసీసీ(ICC) ప్రకారం టోర్నీ హైలెట్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే కావడం విశేషం. ఫైనల్​లో సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్​ను బుమ్రా కళ్లు చెదిరే ఔట్ స్వింగర్​తో క్లీన్​బౌల్డ్ చేశాడు. ఈ బాల్​ను వరల్డ్ కప్ బెస్ట్ డెలివరీస్​ లిస్ట్​లో చేర్చింది ఐసీసీ. ఈ డెలివరీ టోర్నీలోనే టాప్​లో నిలిచింది. ఇక సెమీస్​లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్​రౌండర్ మహ్మద్ నబీని బౌల్డ్ చేశాడు సౌతాఫ్రికా స్టార్ పేసర్ రబాడ. ఇది సెకండ్ ప్లేస్​లో నిలిచింది. ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్​వెల్​ను స్కాట్లాండ్ స్పిన్నర్ మార్క్ వాట్ చక్కటి డెలివరీతో ఔట్ చేశాడు. ఇది కూడా లిస్ట్​లో చోటు దక్కించుకుంది.

న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్​ను ఆఫ్ఘాన్ పేసర్ ఫజల్​హక్​ ఫారుకీ క్లీన్ బౌల్డ్ చేసిన డెలివరీ, ఐర్లాండ్ బ్యాటర్ ఆండ్రూ బాల్బిరిన్​ను పాకిస్థాన్ పేసర్ షాహిన్​ ఆఫ్రిదీ పర్ఫెక్ట్ ఔట్ స్వింగర్​తో వెనక్కి పంపిన బంతులు కూడా బెస్ట్ డెలివరీస్​ లిస్ట్​లో చేర్చింది. ఓవరాల్ గా ఐసీసీ లీస్ట్ చేసిన ఈ హైలెట్స్ ఒక్కోటి ఒక్కో డైమండ్ అనే చెప్పాలి.

Also Read: KKR New Mentor: కేకేఆర్ మెంటర్ అతడేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Deliveries
  • bowlers
  • ICC
  • Jasprit Bumrah
  • T20 world cup
  • tournament highlights

Related News

T20 World Cup 2028

టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

2028 టీ20 వరల్డ్ కప్‌లో కూడా 20 జట్లు పాల్గొంటాయి. 12 జట్ల పేర్లు ఖరారయ్యాయి. కానీ మిగిలిన 8 జట్లు రీజినల్ క్వాలిఫైయర్స్ (ప్రాంతీయ అర్హత పోటీల) ద్వారా ఎంపికవుతాయి.

  • IND vs SA

    టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • IND vs NED Predicted XI

    నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో భారీ మార్పులు!

  • IND vs PAK

    టాస్ ఓడిన భార‌త్‌.. మొద‌ట బ్యాటింగ్ ఎవ‌రిదంటే?!

  • Suryakumar Yadav

    భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

Latest News

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd