Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄I Love You Nikhat Zareens Birthday Wish For Mother Goes Viral 2

Nikhat Zareen : నిఖత్ మెడల్ పంచ్‌

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌ లిఫ్టర్లు ఇచ్చిన మెడల్ జోష్‌తో మిగిలిన క్రీడాకారులూ సత్తా చాటుతున్నారు.

  • By Naresh Kumar Updated On - 09:15 PM, Thu - 4 August 22
Nikhat Zareen : నిఖత్ మెడల్ పంచ్‌

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌ లిఫ్టర్లు ఇచ్చిన మెడల్ జోష్‌తో మిగిలిన క్రీడాకారులూ సత్తా చాటుతున్నారు. మహిళల బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మెడల్ ఖాయం చేసుకుంది. లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో నిఖత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.

క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్.. వేల్స్‌కు చెందిన హెలెన్ జోన్స్‌పై విజయం సాధించింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పంచ్‌ల వర్షం కురిపించింది. మహిళల బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది. సెమీస్‌కు చేరడంతో కనీసం కాంస్యం సాధించనుంది నిఖత్‌. ఇదిలా ఉంటే మ్యాచ్ తర్వాత నిఖత్ జరీన్ చేసిన అభివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన తల్లి పర్వీన్‌ సుల్తానా పుట్టినరోజు నాడే క్వార్టర్స్‌ మ్యాచ్‌ గెలిచి పతకం ఖాయం చేసుకతోవడంతో నిఖత్‌ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్‌ నుంచి కిందకు దిగగానే హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్‌ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్‌ జరీన్‌ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ప్రస్తుతం నిఖత్ వీడియో వైరల్‌గా మారగా.. వేలాదిగా లైక్‌లు వస్తున్నాయి. ఇక నిఖత్‌ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ కూడా సెమీస్‌కు చేరాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నికోల్‌ క్లయిడ్‌ను ఓడించింది. దీంతో మూడు పతకాలు ఖాయమయ్యాయి.

Tags  

  • CWG 2022
  • India boxer Nikhat Zareen
  • nikhat zareen
  • telangana

Related News

IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి.

  • Hyderabadi fly overs : త్రివర్ణంలోకి మారిపోయిన భాగ్యనగరి ఫ్లైఓవర్లు…వైరల్ వీడియో..!!

    Hyderabadi fly overs : త్రివర్ణంలోకి మారిపోయిన భాగ్యనగరి ఫ్లైఓవర్లు…వైరల్ వీడియో..!!

  • Dowaleswaram : పెరుగుతున్న వరద…ధవళేశ్వరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి..!!

    Dowaleswaram : పెరుగుతున్న వరద…ధవళేశ్వరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి..!!

  • CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

    CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

  • CM KCR: త్వరలో మళ్లీ క్యాబినెట్ భేటీ

    CM KCR: త్వరలో మళ్లీ క్యాబినెట్ భేటీ

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

  • YSRCP : నారాలోకేశ్ కు సంబంధించి ఆ ఫొటోలను షేర్ చేసిన వైసీపీ నేత…!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: