4 Years
-
#India
10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పథకం తొలుత ప్రారంభించడానికి నాలుగేళ్లు అనుకోగా, మోడీ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలోనే ప్రారంభించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Published Date - 03:07 PM, Wed - 28 August 24 -
#Sports
Hardik Pandya: అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ భావోద్వేగం
రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. ఇక హార్దిక్ పర్సనల్ లైఫ్ లోనూ అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు హార్దిక్ నటాషా కుమారుడు అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా కొడుకుని గుర్తు చేసుకుని హార్దిక్ ఎమోషనలయ్యాడు.
Published Date - 03:25 PM, Tue - 30 July 24 -
#Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Published Date - 07:20 AM, Mon - 18 December 23