HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Re Entry Into Odi Format

Hardik Pandya : విజయ్ హజారేలో హార్దిక్ ..వన్డే ఫార్మేట్లోకి రీఎంట్రీ

Hardik Pandya : నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది

  • Author : Sudheer Date : 27-12-2024 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రస్తుతం దేశవాళీ టోర్నీ(Tournament)లో ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్ కు దూరమైన హార్దిక్ త్వరలో తిరిగి రానున్నాడు. అవును ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 50 ఓవర్ల మ్యాచ్‌లలో హార్దిక్ పునరాగమనం చేయడం టీమ్ ఇండియాకు శుభసూచకం. నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ దేశవాళీ టోర్నీ హార్దిక్ కి మంచి ఆరంభం అనే చెప్పాలి.

2023 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 19 అక్టోబర్ 2023న మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి హార్దిక్ వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే హార్దిక్ వన్డే పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు హార్దిక్ వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి రావడం టీమ్ ఇండియాకు ఉపశమనం కలిగించే అంశం.

హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 50 ఓవర్ల ఫార్మెట్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. బరోడా తరఫున బెంగాల్‌తో బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ తిరిగి వన్డేల్లోకి రావడంతో అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం. ఈ పరిస్థితిలో హార్దిక్ ఈ టోర్నమెంట్ లో రాణించాల్సి ఉంది. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి కూడా విజయ్ హజారే ట్రోఫీ హెల్ప్ అవుతుంది.

Read Also : Tollywood: టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్‌లు చుల‌క‌న అయ్యారా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • international T20 cricket
  • ODI Format
  • Re-entry

Related News

Putin Vs Trump

అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • Longest Sixes

    టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

  • T20 World Cup 2026

    న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Latest News

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd