ODI Format
-
#Sports
Virat Kohli: వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ సంఖ్య ఎంతో తెలుసా?
భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 349 పరుగులు సాధించింది. రాంచీలో జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (135 పరుగులు)తో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీలు చేశారు.
Date : 30-11-2025 - 8:16 IST -
#Speed News
Retirement: వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్‌పై కోహ్లీ-రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ తాము ఇప్పుడే వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలిపారు.
Date : 25-10-2025 - 4:26 IST -
#Sports
Virat Kohli: సిడ్నీ వన్డే తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా?
భారత క్రికెట్‌లో ప్రస్తుతం తీవ్ర పోటీ ఉంది. చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బయట కూర్చోవాల్సి వస్తోంది. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ వన్డేల్లో కూడా చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Date : 24-10-2025 - 10:50 IST -
#Sports
Hardik Pandya : విజయ్ హజారేలో హార్దిక్ ..వన్డే ఫార్మేట్లోకి రీఎంట్రీ
Hardik Pandya : నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది
Date : 27-12-2024 - 7:50 IST -
#Sports
Kohli- Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇకపై వన్డేల్లో కూడా కష్టమే..?!
2023లో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల టాప్-3 జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Kohli- Rohit) చోటు దక్కించుకున్నారు.
Date : 02-01-2024 - 1:15 IST -
#Sports
Ben Stokes: వన్డే రిటైర్మెంట్‌పై బెన్ స్టోక్స్ యూటర్న్..? ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ..?
గతేడాది ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Date : 15-08-2023 - 6:32 IST -
#Sports
ODI Cricket: ఈ ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌ను రద్దు చేస్తారా..? ఐసీసీ అధికారి ఏం చెప్పారంటే..?
వన్డే ఫార్మాట్ (ODI Cricket) భవిష్యత్తుపై త్వరలో పెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిజానికి ODI క్రికెట్‌కు ఆదరణ నిరంతరం తగ్గుతూనే ఉంది.
Date : 13-07-2023 - 2:21 IST