HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Gifts A Car To His Girlfriend

Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2026 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya Buy New Mercedes V-Class surprises Mahieka Sharma
Hardik Pandya Buy New Mercedes V-Class surprises Mahieka Sharma

Mercedes-Benz V-Class టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తన ఆన్-ఫీల్డ్ విజయాల వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని పలు సందర్భాల్లో చెప్పిన పాండ్యా, ఇప్పుడు ఆమెకు ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును మహికాకు బహుమతిగా ఇచ్చాడు. విశేషమేమిటంటే, ఈ మోడల్ కారును ఇండియాలో అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మహికానే కావడం.

కొద్ది వారాల క్రితమే హార్దిక్ పాండ్యా రూ. 12 కోట్ల విలువైన అల్ట్రా-లగ్జరీ ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు తన ప్రేయసి కోసం కొత్తగా విడుదలైన ఈ ప్రీమియం వాహనాన్ని బహుమతిగా అందించాడు. అత్యంత విశాలంగా, ఆధునికంగా ఉండే ఈ కారుతో హార్దిక్, మహికా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక క్రికెట్ విషయానికొస్తే, ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • IPL 2026
  • Luxury car gift
  • Mahika Sharma
  • Mercedes-Benz V-Class
  • mumbai indians

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd