HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Cristiano Ronaldo Named Worlds Highest Paid Athlete In 2025

Cristiano Ronaldo: ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే.. టాప్‌లో రొనాల్డో!

ఈ జాబితాలో ఏ మహిళా అథ్లెట్ కూడా చోటు సంపాదించలేదు. కోకో గాఫ్ 19.2 మిలియన్ డాలర్లతో స్వల్ప తేడాతో జాబితాలో చేరలేకపోయింది. అదే విధంగా ఈ సంవత్సరం ఏ భారతీయ అథ్లెట్ కూడా ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించలేదు.

  • Author : Gopi Date : 16-05-2025 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cristiano Ronaldo
Cristiano Ronaldo

Cristiano Ronaldo: స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన 50 మంది అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతను మే 2024 నుండి మే 2025 మధ్య 275 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఈ ర్యాంకింగ్‌లో అతను వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 50 అథ్లెట్లు సమిష్టిగా రికార్డు స్థాయిలో 4.23 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఇది గత సంవత్సరం 3.88 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. లియోనెల్ మెస్సీ 135 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఏ మహిళా అథ్లెట్ కూడా చోటు సంపాదించలేదు. కోకో గాఫ్ 19.2 మిలియన్ డాలర్లతో స్వల్ప తేడాతో జాబితాలో చేరలేకపోయింది. అదే విధంగా ఈ సంవత్సరం ఏ భారతీయ అథ్లెట్ కూడా ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించలేదు.

Also Read: Donald Trump In UAE: అరబ్ సంప్రదాయాలతో ట్రంప్‌కు స్వాగతం – వైరల్‌గా మారిన అబూదాబీ డ్యాన్స్ వీడియో

అత్యధికంగా సంపాదించిన టాప్ 10 అథ్లెట్లు  

  • క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్) – 275 మిలియన్ యుఎస్ డాలర్లు
  • స్టీఫెన్ కర్రీ (బాస్కెట్‌బాల్) – 156 మిలియన్ యుఎస్ డాలర్లు
  • టైసన్ ఫ్యూరీ (బాక్సింగ్) – 146 మిలియన్ యుఎస్ డాలర్లు
  • డాక్ ప్రెస్కాట్ (ఎన్‌ఎఫ్‌ఎల్) – 137 మిలియన్ యుఎస్ డాలర్లు
  • లియోనెల్ మెస్సీ (ఫుట్‌బాల్) – 135 మిలియన్ యుఎస్ డాలర్లు
  • లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్) – 133.8 మిలియన్ యుఎస్ డాలర్లు
  • జువాన్ సోటో (బేస్‌బాల్) – 114 మిలియన్ యుఎస్ డాలర్లు
  • కరీం బెంజెమా (ఫుట్‌బాల్) – 104 మిలియన్ యుఎస్ డాలర్లు
  • షోహీ ఓహ్తానీ (బేస్‌బాల్) – 102.5 మిలియన్ యుఎస్ డాలర్లు
  • కెవిన్ డ్యూరాంట్ (బాస్కెట్‌బాల్) – 101.4 మిలియన్ యుఎస్ డాలర్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • athlete
  • Cristiano Ronaldo
  • messi
  • Ronaldo
  • sports news
  • World Highest-Paid Athlete

Related News

Ronaldo's journey comes to an end!

FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజంగా పేరు పొందిన క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచులో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2 దశాబ్ద

    Latest News

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd