Athlete
-
#Sports
Cristiano Ronaldo: ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే.. టాప్‌లో రొనాల్డో!
ఈ జాబితాలో ఏ మహిళా అథ్లెట్ కూడా చోటు సంపాదించలేదు. కోకో గాఫ్ 19.2 మిలియన్ డాలర్లతో స్వల్ప తేడాతో జాబితాలో చేరలేకపోయింది. అదే విధంగా ఈ సంవత్సరం ఏ భారతీయ అథ్లెట్ కూడా ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించలేదు.
Date : 16-05-2025 - 2:59 IST -
#Speed News
Asian Games 2023: నీరజ్ చోప్రాకు స్వర్ణం..
గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన నీరజ్ చోప్రా సత్తాచాటాడు. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు
Date : 04-10-2023 - 8:27 IST