HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Cinema

Cinema

  • Team India New Feb 2

    India vs SL: లంకతో తొలి టీ ట్వంటీకి భారత్ రెడీ

    సొంతగడ్డపై వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌కు రెడీ అయింది. గురువారం లక్నో వేదికగా తొలి టీ ట్వంటీ జరగబోతోంది.

    Date : 24-02-2022 - 8:36 IST
  • Shane Watson

    IPL 2022: ఐపీఎల్ లో వాట్సన్‌ సెకెండ్ ఇన్నింగ్స్

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌ షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్‌లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు.

    Date : 24-02-2022 - 8:33 IST
  • Team India vs WI

    T20 Ranking: టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెటర్ల జోరు

    ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో టీమిండియాస్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాద‌వ్‌, యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌లు దుమ్మురేపారు.

    Date : 24-02-2022 - 8:29 IST
  • Surya Kumar Deepak

    Team India: భారత్ కు మరో బిగ్ షాక్

    శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.

    Date : 23-02-2022 - 11:24 IST
  • Ipl Vivo

    Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్

    ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు జోష్ పెంచే వార్త. ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సీజన్ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉండనున్నారు.

    Date : 23-02-2022 - 11:18 IST
  • U19 world cup

    U19WC 2022: భారత అండర్ 19 జట్టుకు అవమానం

    అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు సంబందించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    Date : 23-02-2022 - 7:51 IST
  • KL Rahul

    KL Rahul: కె ఎల్ రాహుల్ పెద్ద మనసు

    భారత స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాబు వ‌ర‌ద్ బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన డబ్బును అందించాడు.

    Date : 23-02-2022 - 7:38 IST
  • Youvraj Kohli Imresizer

    Yuvi To Kohli: కోహ్లీ కి యూవీ స్పెషల్ గిఫ్ట్

    టీమ్ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించాడు.

    Date : 22-02-2022 - 9:42 IST
  • Deepak Chahar

    CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్

    ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

    Date : 22-02-2022 - 2:32 IST
  • Wriddhiman Bcci Imresizer

    Wriddhiman Saha:ఆ జర్నలిస్టుపై చర్యలు తీసుకోండి

    భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తికి గురైన సాహా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

    Date : 21-02-2022 - 4:59 IST
  • T20 Iccrankings

    ICC T20I Rankings : ఆరేళ్ళ తర్వాత భారత్ కు టాప్ ప్లేస్

    వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అటు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది.

    Date : 21-02-2022 - 12:59 IST
  • Gujarat Titans

    Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ లోగో ఆవిష్కరణ

    ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. పాత జట్లతో పాటు ఈసారి రెండు కొత్త జట్లు ఈ టోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

    Date : 21-02-2022 - 8:09 IST
  • Ipl Trophy 1 Imresizer

    IPL TV Rights: జాక్ పాట్ ఖాయం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్...ప్రపంచ క్రికెట్ లోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. కేవలం క్రేజ్ లోనే కాదు బీసీసీఐ నుండి ఆటగాళ్ళ వరకూ..

    Date : 21-02-2022 - 7:50 IST
  • India Beat Wi Imresizer

    India Win: విండీస్ పై భారత్ డబుల్ స్వీప్

    సొంత గడ్డ పై టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన ఇప్పుడు టీ ట్వంటీ సీరీస్ లోనూ విండీస్ ను స్వీప్ చేసేసింది.

    Date : 21-02-2022 - 7:42 IST
  • Yash Dhull

    Yash Dhull: అరంగేట్రం మ్యాచ్ లోనే రెండు సెంచరీలు

    భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ రంజీ ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

    Date : 20-02-2022 - 7:06 IST
  • Team India vs WI

    WI T20: క్లీన్ స్వీప్ టార్గెట్ గా భారత్

    వన్డే సిరీస్ వైట్ వాష్... టీ ట్వంటీ 20 సిరీస్ కూడా కైవసం.. మిగిలింది క్లీన్ స్వైప్... దీంతో చివరి టీ ట్వంటీలో గెలిచి ఆదివారం క్లీవ్ స్వీప్ రికార్డును సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

    Date : 20-02-2022 - 6:30 IST
  • T20 World Cup 2024

    Rohit Sharma: పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ పుజారా, రహానేలపై వేటు

    భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు. దీంతో అన్ని ఫార్మేట్లలోనూ హిట్‌ మ్యాన్ సారథిగా కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా టూర్‌ తర్వాత టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు.

    Date : 19-02-2022 - 5:54 IST
  • Sports

    RSWS 2022: మే చివరి వారంలో దిగ్గజ క్రికెటర్ల రీఎంట్రీ

    అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు.మాజీ క్రికెటర్లు బరిలో దిగే ' రోడ్ సేఫ్టీ సిరీస్‌' టోర్నీ రెండో సీజన్‌ తోనే వీరంతా బరిలోకి దిగబోతున్నారు.

    Date : 19-02-2022 - 4:19 IST
  • Cric

    Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ

    రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.

    Date : 19-02-2022 - 12:56 IST
  • virat kohli

    T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్

    వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.

    Date : 19-02-2022 - 12:50 IST
← 1 … 415 416 417 418 419 … 598 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd