Cinema
-
బిగ్ బాష్ లీగ్‌లో భారత సంతతి ఆటగాడు జేసరిస్ వాడియా మెరుపులు!
వాడియా డిసెంబర్ 3, 2001న భారత్‌లో జన్మించారు. ఆయన బాల్యం ముంబైలో గడిచింది. యూత్ లెవల్లో బరోడా జట్టు తరపున ఆడారు. ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లారు.
Date : 29-12-2025 - 2:50 IST -
టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన భూటాన్ బౌలర్ సోనమ్ యెషే
Sonam Yeshey : టీ20 క్రికెట్లో భూటాన్ బౌలర్ సోనం యేశే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భూటాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. భూటాన్ క్రికెటర్ అరుదైన రికార్డు మలేషియాతో మ్
Date : 29-12-2025 - 2:18 IST -
గంభీర్ రంజీ టీమ్‌కు కోచ్‌గా చెయ్.. అప్పుడే రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకో ! టీమిండియా టెస్టు ఓటములపై ఇంగ్లండ్ మాజీ రియాక్షన్
Gautam Gambhir : భారత టెస్ట్ కోచింగ్ పై బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్ చర్చలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వైట్ బాల్ ఫార్మాట్ లో సత్తా చాటినా, రెడ్ బాల్ క్రికెట్ లో ఇంకా నేర్చుకోవాలని, రంజీ ట్రోఫీ కోచ్ గా పనిచేసే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. బీసీసీఐ మాత్రం కొత్త కోచ్ విషయంలో వ
Date : 29-12-2025 - 12:42 IST -
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!
గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.
Date : 28-12-2025 - 6:15 IST -
గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!
టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్నర్ల ముందు తలవొంచుతోంది.
Date : 28-12-2025 - 4:20 IST -
టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్?!
మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది.
Date : 28-12-2025 - 2:58 IST -
క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌలర్!
కేవలం 4 ఓవర్లు వేసిన సోనమ్, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆయన ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది.
Date : 27-12-2025 - 10:59 IST -
న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్డేట్స్ ఇవే!
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు పేస్ బాధ్యతలు అప్పగించవచ్చు.
Date : 27-12-2025 - 9:38 IST -
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
Date : 27-12-2025 - 7:44 IST -
అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!
భారత క్రికెట్ ఆదాయం, ఆటగాళ్ల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నా గ్రౌండ్లో కీలక పాత్ర పోషించే అంపైర్ల ఫీజు మాత్రం స్థిరంగా ఉండిపోయింది.
Date : 27-12-2025 - 2:54 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్.. వెనుక పెద్ద ప్లానింగే ?
ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మను తొలి బంతికే ఔట్ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా చెప్పాడు. రిస్క్ తీసుకుని బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని, ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచి ప్లాన్ సక్సెస్ చేశామని తెలిపాడు. ఈ అనూహ్య వికెట్ బోరాను ఒక్కసారిగా హైలైట్ చేసింది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 94 బంతుల్లో […]
Date : 27-12-2025 - 11:14 IST -
ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే?!
వన్డేల్లో 2025 సంవత్సరం టీమిండియాకు చిరస్మరణీయంగా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Date : 26-12-2025 - 9:25 IST -
న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అతనికే!
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు.
Date : 26-12-2025 - 8:46 IST -
పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెటర్!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్, అండర్-19, లిస్ట్-ఏ వంటి అన్ని ఫార్మాట్లలోనూ అతను అదరగొడుతున్నాడు.
Date : 26-12-2025 - 4:45 IST -
2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్
అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న ఫామ్‌ను కోహ్లీ దేశీవాళీ క్రికెట్లోనూ అంతే సులువుగా కొనసాగిస్తున్నాడని రాజ్‌కుమార్ శర్మ కొనియాడారు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
Date : 26-12-2025 - 4:19 IST -
32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన కేరళ ప్లేయర్ విఘ్నేశ్ పుతుర్.. ఒకే మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు !
World Record : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్ విఘ్నేశ్ పుతుర్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. దీంతో 32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. విఘ్నేశ్ పుతుర్ తన అద్భుత ప్రదర్
Date : 26-12-2025 - 11:41 IST -
సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!
ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.
Date : 25-12-2025 - 7:55 IST -
శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్డేట్.. త్వరలోనే జట్టులోకి పునరాగమనం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 6:45 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?
అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.
Date : 25-12-2025 - 4:44 IST