Cinema
-
PCB Chairman: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్ ఈయనే..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మార్పు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. సయ్యద్ మొహ్సిన్ రజా నఖ్వీని ఏకగ్రీవంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB Chairman)గా నియమించారు.
Date : 07-02-2024 - 6:30 IST -
India Reach Finals: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ జట్టు.. ఉదయ్ సహారన్ బృందం చరిత్ర సృష్టిస్తుందా..?
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2024లో భారత జట్టు ఫైనల్ (India Reach Finals)కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
Date : 07-02-2024 - 12:19 IST -
Dravid – Kohli : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్
Dravid - Kohli : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Date : 06-02-2024 - 7:13 IST -
IND vs ENG: టెస్ట్ సిరీస్ మధ్యలోనే దుబాయ్ వెళ్తున్న ఇంగ్లాండ్ .. ఎందుకు?
తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించింది. ఫలితంగా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.కాగా గుజరాత్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది
Date : 06-02-2024 - 6:26 IST -
Angelo Mathews: ఏంజెలో మాథ్యూస్… ఏంటీ దురదృష్టం
గతేడాది చివర్లో జరిగిన ప్రపంచకప్ లో శ్రీలంక స్టార్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైంఅవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారీ ఇన్నింగ్స్ ఆడి అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు. ఈ రకమైన అవుట్ ప్రపంచంలో చెత్త అవుట్ గా పరిగణిస్తున్నారు విశ్లేషకులు.
Date : 06-02-2024 - 6:03 IST -
Case Against Hockey Player: భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కేసు నమోదు..!
భారత హాకీ జట్టు ఆటగాడి (Case Against Hockey Player)పై బెంగళూరులో పోక్సో కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Date : 06-02-2024 - 12:41 IST -
Fabian Allen: స్టార్ క్రికెటర్‌కు చేదు అనుభవం.. గన్‌తో బెదిరింపులు..!
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఫాబియన్ అలెన్ (Fabian Allen)కు చేదు అనుభవం ఎదురైంది.
Date : 06-02-2024 - 12:27 IST -
Kane Williamson: విరాట్ కోహ్లీ, జో రూట్ రికార్డులను బద్దలుకొట్టిన విలియమ్సన్..!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విలియమ్సన్ సెంచరీ సాధించాడు.
Date : 06-02-2024 - 12:01 IST -
Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించాం: ముంబై కోచ్
ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండాలా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
Date : 06-02-2024 - 10:45 IST -
Ishan Kishan: ఇషాన్ కిషన్ నిరూపించుకోవాల్సిందే.. డైరక్ట్‌గా టీమిండియాలోకి ఎంట్రీ కుదరదని చెప్పిన ద్రవిడ్..!
ఇంగ్లండ్‌తో భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) దూరంగా ఉన్నాడు.
Date : 06-02-2024 - 9:08 IST -
Rohit Sharma : రోహిత్ కు కోపమొచ్చింది.. అంపైర్ నిర్ణయంపై అసహనం
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నాలుగో రోజు ఆటలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్ అంపైర్‌ను అడ్డగించాడు. టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉన్న సమయంలో.. ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లీని అవుట్ చేసే అవకాశం వచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో టామ్ హార్లీ రివర్స్ స్వీప్ షాట్ ఆడా
Date : 05-02-2024 - 9:31 IST -
IND vs ENG: వైజాగ్ లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో సిరీస్‌ను సమం చేసింది. విజయం కోసం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 95-1తో ఉదయం సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయింది.
Date : 05-02-2024 - 3:32 IST -
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే నగరమదే.. షెడ్యూల్ ఇదీ
FIFA World Cup : 2026 సంవత్సరంలో కెనడా, మెక్సికో, అమెరికాలలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే నగరమేదో కన్ఫార్మ్ అయిపోయింది.
Date : 05-02-2024 - 8:59 IST -
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్‌కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్‌చంద్ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Date : 04-02-2024 - 11:22 IST -
England Travel To Abu Dhabi: రెండో టెస్టు తర్వాత అబుదాబి వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు.. కారణమిదే..?
విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబి (England Travel To Abu Dhabi)కి వెళ్లనుంది.
Date : 04-02-2024 - 12:45 IST -
Irfan Pathan Wife : తొలిసారి భార్య ఫొటోను షేర్ చేసిన ఇర్ఫాన్.. సఫా బేగ్ ఎవరు ?
Irfan Pathan Wife : భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లయి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి.
Date : 04-02-2024 - 12:26 IST -
Kane Williamson: విరాట్ కోహ్లీని అధిగమించిన కేన్ విలియమ్సన్..!
న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తరపున కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson), రచిన్ రవీంద్ర సెంచరీలు చేయడం ద్వారా ఈ సిరీస్‌ను అట్టహాసంగా ప్రారంభించారు.
Date : 04-02-2024 - 11:56 IST -
IND vs ENG: జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జైస్వాల్, రోహిత్ అవుట్
ఆండర్సన్ తొలి సెషన్‌లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆండర్సన్ ఆ వెంటనే డబుల్ సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ ని పెవిలియన్ చేర్చాడు.
Date : 04-02-2024 - 10:31 IST -
Virat Kohli Second Child: మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. గుడ్ న్యూస్ రివీల్ చేసిన డివిలియర్స్..!
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రెండో బిడ్డ (Virat Kohli Second Child)కు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని విరాట్ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
Date : 04-02-2024 - 8:29 IST -
T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు
Date : 03-02-2024 - 11:34 IST