Super-8
-
#Sports
T20 World Cup: ఇదేం ఖర్మరా నాయనా బంగ్లా చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్
ఆసీస్ కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అదే జరిగితే కంగారూలు టోర్నీ నుంచి సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమిస్తారు. ఇక బంగ్లాదేశ్ కు కూడా ఛాన్స్ ఉన్నా... అద్భుతం జరగాలి. ఆ జట్టు నార్మల్ గా గెలిస్తే ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.
Date : 25-06-2024 - 12:25 IST -
#Sports
T20 World Cup: ఒక బెర్త్…మూడు జట్లు.. రసవత్తరంగా గ్రూప్ 1 సెమీస్ రేస్
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే సంచలనాలకు చిరునామా...ఏ జట్టునూ ఫేవరెట్ గా చెప్పలేం.. టాప్ టీమ్స్ కు చిన్న జట్లు షాక్ ఇవ్వడం ఈ ఫార్మాట్ లోనే జరుగుతుంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి.
Date : 23-06-2024 - 4:17 IST -
#Sports
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.
Date : 19-06-2024 - 4:54 IST -
#Sports
T20 World Cup: సూపర్-8లో సూర్య డౌటేనా..?
టి20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమ్ ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టబోతుంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 18-06-2024 - 9:24 IST -
#Sports
T20 World Cup: సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు పెద్ద జట్లకు ఇబ్బందికరంగానే మారింది. ఇక సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అన్ని జట్లకు టెన్షన్ మొదలైంది.
Date : 17-06-2024 - 7:26 IST -
#Sports
T20 World Cup: వరల్డ్ కప్ ను వీడని వరుణుడు సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో నాలుగు వర్షం కారణంగా రద్దయితే... ఇంగ్లాండ్, నమీబియా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది
Date : 17-06-2024 - 5:14 IST -
#Sports
T20 World Cup: సూపర్-8లో భారత్ రికార్డ్ ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ కు దాదాపుగా తెరపడింది. పెద్ద జట్లలో కొన్ని ఇంటిదారి పడితే... అంచనాలు లేని చిన్నజట్లలో కొన్ని ముందంజ వేశాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు షురూ కానున్నాయి.
Date : 16-06-2024 - 9:23 IST -
#Speed News
IND vs CAN Match Abandoned: ఇండియా-కెనడా మ్యాచ్ రద్దు.. సూపర్-8లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
IND vs CAN Match Abandoned: టీ20 ప్రపంచకప్‌లో భారత్, కెనడా (IND vs CAN Match Abandoned) మధ్య జరగాల్సిన మ్యాచ్ ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉండడంతో రద్దయింది. ఈ మ్యాచ్ రద్దయ్యాక కెనడాతో భారత్ ఒక్కో పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ 7 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ రద్దు తర్వాత భారత్ సూపర్-8 షెడ్యూల్ కూడా ఖరారైంది. టీమ్ ఇండియా తన గ్రూప్‌లో మొదటి […]
Date : 15-06-2024 - 11:27 IST -
#Sports
IND vs AUS: అమెరికాపై విజయం.. సూపర్ 8కు చేరిన టీమిండియా, ఆసీస్ తో ఢీ..!
IND vs AUS: గురువారం న్యూయార్క్‌లో సహ-ఆతిథ్య అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఈ విజయంతో భారతదేశం తదుపరి రౌండ్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో చేరింది. సూపర్ 8 దశకు ప్రీ-సీడింగ్‌ను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించింది. అయితే సూపర్ 8లో ఇండియా.. ఆసీస్ (IND vs AUS)తో తలపడనుంది. భారత్ విజయంలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50* పరుగులు చేసిన […]
Date : 13-06-2024 - 2:00 IST