HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >After Ricky Ponting Rishabh Pant To Leave Delhi Capitals

Rishabh Pant: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రో షాక్‌.. పాంటింగ్ బాట‌లోనే పంత్..?

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Author : Gopi Date : 17-07-2024 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL Mega Auction 2025
IPL Mega Auction 2025

Rishabh Pant: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. IPL 2025 మెగా వేలానికి ముందే పంత్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. దీనికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే. పాంటింగ్ DCతో 7 సంవత్సరాలు అనుబంధం ఉంది. అయితే అత‌ని నిష్క్రమణ తర్వాత జట్టు ప్రధాన కోచ్ పదవి ఖాళీ అయింది. ఈ ప‌ద‌వి కోసం ప‌లువురి ఆట‌గాళ్ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

రిషబ్ పంత్.. రికీ పాంటింగ్ చాలా స‌న్నిహితంగా ఉంటారు. రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టడం వల్ల పంత్ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను విడిచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పంత్ 2016 నుండి ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత 2021 సంవత్సరంలో కెప్టెన్సీని అందుకున్నాడు. అప్పటి నుంచి డీసీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పంత్ ఢిల్లీని విడిచి పెడితే మెగా వేలంలో అతని కోసం ప‌లు జ‌ట్లు కోట్ల విలువైన వేలం వేసే అవ‌కాశం ఉంటుంది.

Also Read: Gareth Southgate: ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ రాజీనామా

రిషబ్ పంత్ నేతృత్వంలో ఢిల్లీ ప్రదర్శన

రిషబ్ పంత్ గత నాలుగేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2021లో DC రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మూడేళ్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 2024 సీజన్‌లో ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఇక‌పోతే పంత్ ప్ర‌స్తుతం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇటీల‌వ అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేసి జ‌ట్టుకు కీల‌క స‌మ‌యాల్లో విజ‌యాన్ని అందించాడు. ప్ర‌స్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న పంత్ జూలై 27 నుంచి శ్రీలంక‌తో జ‌రిగే మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • Indian Premier League (IPL)
  • IPL 2025 Auction
  • IPL 2025 Mega Auction
  • pant
  • Rishabh Pant

Related News

Rcb Green Jersey

IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి, 8 సార్లు ఓటమిపాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో చిన్నస్వామి స్టేడియంలోని వేడి, ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd