HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >15 Years Into Kohlis Career Emotional Remembering His Mentor

Virat Kohli: కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. గురువును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను చూసేవారిలో విరాట్ కోహ్లీ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని

  • Author : Anshu Date : 11-05-2023 - 8:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli Guru
Kohli Guru

Virat Kohli: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను చూసేవారిలో విరాట్ కోహ్లీ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రికెట్ అభిమానులు ఉన్నారు. వారిలో కూడా కోహ్లీకి ఎంతోమంది ఉన్నారు. ఇండియన్స్ క్రికెట్ అభిమానులు కాకుండా విదేశీ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీని ఇష్టపడతారు. క్రికెట్‌ను చూసేవారు కాదు.. క్రికెటర్లలో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్తాన్ లో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

పాకిస్తాన్ క్రికెటర్లు కూడా కోహ్లీని ఇష్టపడతారట. అయితే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి నేటితో 15 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా కోహ్లీ క్రికెట్ అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి కోహ్లీ అభినందనలు చెబుతున్నారు. క్రికెట్‌లోకి వచ్చి 15 ఏళ్లు అవ్వడంతో కోహ్లీ తన చిన్ననాటి కోచ్ ను గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తన గురు భక్తని కోహ్లీ చాటుకున్నాడు. తన చిన్ననాటి కోచ్, మెంటార్ రాజ్ కుమార్ శర్మకు పాదాభివందనం చేశారు.

ఈ క్రమంలో తాజా రాజ్ కుమార్ గురించి కోహ్లీ ఓ పోస్టు రావాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంలో రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారని, చిన్ననాటి నుంచి తనకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. తాను ఎప్పటికీ రాజ్‌కుమార్‌కు రుణపడి ఉంటానని, కేవలం కోచ్‌గానే కాకుండా తన క్రీడా ప్రయాణంలో మార్గదర్శకుడిగా రాజ్ కుమార్ ఎప్పుడూ అండగా ఉన్నారని తెలిపాడు. భారత జెర్సీని వేసుకోవాలనే తన కలను నిజం చేసుకోవడంతో రాజ్ కుమార్ సర్ తనకు ఎంతో అండగా నిలిచారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ పాఠాలు, తాను కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఆయన వెన్నంటి ఉన్నారని అన్నాడు. రాజ్ కకుమార్ కు ప్రతిక్షణం ధన్యవాదాలు చెప్పాలని ఉందన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • virat kohli

Related News

Kuldeep Yadav Marriage

కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

Kuldeep Yadav  టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తో

    Latest News

    • Ugadi 2026 : ఉగాది రోజున ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది !!

    • Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!

    • Ugadi 2026 : అనుమానాలు రేకెత్తిస్తున్న ‘ పరాభవ నామ సంవత్సరం ‘..మరి పండితులు ఏమంటున్నారంటే !!

    • Thief : నర్స్ కోర్స్ చేసి చేసే పనులు ఇలాంటివా..? ఛీ..ఛీ !!

    • Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీ లో వాడి వేడి చర్చ

    Trending News

      • Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?

      • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

      • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

      • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd