HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Woman In Bmw Kills Man In Delhi Moti Nagar

Delhi BMW Road Accident: మహిళ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ఢిల్లీలో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలయ్యాడు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు (మోడల్ 525ఐ) స్కూటీను ఢీకొట్టింది

  • Author : Praveen Aluthuru Date : 22-05-2023 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi BMW
Bmw 3col

Delhi BMW Road Accident: ఢిల్లీలో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలయ్యాడు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు (మోడల్ 525ఐ) స్కూటీను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన స్కూటీ రైడర్‌ను ఆమె ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి పేరు అజయ్ గుప్తా. ఈ కేసులో నిందుతురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన సెక్షన్ కింద ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్నట్టు పోలీసుల సమాచారం.

మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 04:08 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని పశ్చిమ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోతీ నగర్ ఫ్లైఓవర్‌కు వెళ్లే రహదారిపై బీఎండబ్ల్యూ కారు, స్కూటీ దెబ్బతిన్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని సదరు మహిళా స్థానిక ఆచార్య భిక్షు ఆస్పత్రికి తరలించినట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

కాగా ప్రమాదంలో మరణించిన వ్యక్తి పేరు అజయ్ అని, అతడు కిరాణా దుకాణం నడుపుతున్నాడని విచారణలో తేలింది. ప్రమాదానికి కారణమైన ఆ మహిళ పార్టీకి హాజరై తిరిగి తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More: Ts Constable Exam Key : కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bmw
  • delhi
  • Man Dies
  • Moti Nagar
  • Rash Driving
  • scooty
  • woman

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • Arava Sridhar Controversy

    వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో వైరల్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd