Man Dies
-
#Telangana
Man Died : కళ్ళ ముందు ప్రాణం పోతున్నా వీడియోలు తీశారు తప్ప కాపాడలేదు..
Man Dies : కళ్ళముందు ప్రాణం పోతుంటే కాపాడడం మానేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తూ ఉండిపోయారు
Published Date - 12:12 PM, Thu - 21 November 24 -
#Speed News
Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి
ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది
Published Date - 02:27 PM, Mon - 15 July 24 -
#Viral
Viral : హన్మకొండలో ఓ విచిత్ర సంఘటన..చనిపోయాడని అనుకుంటే లేచి కూర్చుండు
ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు
Published Date - 09:16 PM, Mon - 10 June 24 -
#Speed News
Road Accident: భూపాలపల్లి జిల్లాలో లారీ బీభత్సం..వ్యక్తి మృతి
భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనానదారుడు పార్కింగ్ చేస్తుండగా లారీ డ్రైవర్ అదుపు తప్పి అతనిపైకి దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు
Published Date - 05:32 PM, Tue - 8 August 23 -
#Speed News
Delhi BMW Road Accident: మహిళ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఢిల్లీలో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలయ్యాడు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు (మోడల్ 525ఐ) స్కూటీను ఢీకొట్టింది
Published Date - 08:20 AM, Mon - 22 May 23