HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >What Should You Not Do Before Sleeping

Before Sleep: నిద్రపోయే ముందు ఈ పనులు అస్సలు చెయ్యకూడదు.. అవి ఏంటంటే?

చాలామంది రాత్రి పూట నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోయే ముందు చేసే కొన్ని

  • Author : Anshu Date : 01-09-2022 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleeping
Sleeping

చాలామంది రాత్రి పూట నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోయే ముందు చేసే కొన్ని పనుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. మరి నిద్రపోయే ముందు ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో వ్యాయామం చేయకూడదు. ఒకవేళ రాత్రి సమయంలో వ్యాయామం చేస్తే శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టదు. అలాగే రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం అన్న అలవాటుని మానుకోవాలి. అలాగే ఆలస్యంగా తినడం వల్ల ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు.

ఇలా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కడుపు ఉబ్బరంగా మారి నిద్ర దూరం అవుతుంది. అలాగే మనం పడుకోవడానికి భోజనానికి మధ్య మూడు గంటల సమయం ఉండాలి. ఇలా మనం తిన్న మూడు గంటల తర్వాత పడుకుంటే అప్పుడు కడుపు తేలికగా అయ్యి హాయిగా నిద్ర పడుతుంది. అదేవిధంగా రాత్రి సమయంలో దంతాలు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే దంతాల మధ్య పాచి మరింత పేరుకుపోయి బ్యాక్టీరియా చేరి నిద్ర కూడా భంగం కలగవచ్చు. అలాగే చాలామంది ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుంది అని అనుకుంటారు.

కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల నిద్ర మత్తు ఉంటుంది కానీ ప్రశాంతంగా నిద్ర పట్టదు. కాబట్టి మద్యానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. నిద్రపోవడానికి 6 నుంచి 8 గంటల ముందు కాఫీ టీలు తీసుకోకూడదు. ఒకవేళ రాత్రివేళ టీ కాఫీ తాగితే వాటిలో ఉన్న కెఫెన్ వల్ల నిద్ర పట్టదు. నిద్రపోవాలి అనుకున్నప్పుడు పడక గదిలో ఉండే స్మార్ట్ ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను దూరంగా పెట్టాలి. అలాగే పడుకునే ముందు బెడ్రూంలో లైట్స్ అని ఆన్ చేసి పెట్టడం వల్ల ఆ వెలుగురికి సరిగ్గా నిద్ర పట్టదు. మరి కొంతమందికి లైట్స్ ఆన్ లో ఉన్నా కూడా బాగా నిద్ర పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • Eating
  • health benefits
  • night
  • sleep
  • sleeping

Related News

Pillow

దిండుపై త‌ప్పుగా ప‌డుకుంటున్నారా?!

గాఢ నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, బీపీ పెరగడానికి దారితీస్తుంది.

    Latest News

    • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

    • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

    • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd