CM Revnath Reddy
-
#Speed News
Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్
Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ […]
Date : 28-06-2024 - 8:12 IST -
#Speed News
Dasoju: రేవంత్ ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా మట్లాడుతుండు : దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా బాధ్యతారాహిత్యంతో విద్యుత్ శాఖకు చెందిన చిన్న స్థాయి ఉద్యోగులపై లేనిపోని న్యాయ విరుద్దమైన నీతిమాలిన అభాండాలు వేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, నిర్లజ్జగా తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో లేని కరెంటుకోతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి గారు, చిన్న ఉద్యోగులపై బట్ట కాల్చి మీదవేయడం తప్పు. […]
Date : 15-05-2024 - 9:41 IST -
#Telangana
KTR: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది: కేటీఆర్
KTR: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారని, కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ గారు చెప్పారని, ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? కరెంట్ కోతలు ఉన్నాయా? అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండని, […]
Date : 09-05-2024 - 8:01 IST -
#Telangana
Congress: కాంగ్రెస్ పార్టీలోకి మల్లా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..?
Congress: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) మల్లారెడ్డి(Mallareddy), ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)బీఆర్ఎస్(BRS) పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ(Congress party)లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. బీఆర్ఎస్ ఎమ్మెల్యే […]
Date : 08-03-2024 - 1:29 IST