HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Visakha Kirandul Train Derailed Major Accident Averted

Visakha-Kirandul Train Derailed: తప్పిన పెను ప్రమాదం.. విశాఖలో పట్టాలు తప్పిన రైలు

విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Author : Gopi Date : 17-01-2023 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Accident
Resizeimagesize (1280 X 720) (2) 11zon (1)

విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్ధరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. మంగళవారం విశాఖపట్నం-కిరండల్ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం జిల్లా కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో రైలు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిందని, అయితే రైలు బోల్తా పడకుండా ఓ వైపు ఒరిగి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని వారు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు.

Also Read: British Man Fined: సిగరెట్ పీక రోడ్డుపై వేసినందుకు రూ.55 వేల జరిమానా.. ఎక్కడంటే..?

ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో అత్యంత చలిగాలులు ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకవైపు పండుగ, మరోవైపు ఈ సీజన్‌లో విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలు తప్పిన బోగీని అక్కడే వదిలిపెట్టి ప్రయాణికులతో రైలు ముందుకు కదిలింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Araku Valley
  • train accident
  • Visakha-Kirandol Train
  • Visakhapatnam District

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Three new police commissionerates in AP

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

  • Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd