Visakhapatnam District
-
#Andhra Pradesh
Visakha-Kirandul Train Derailed: తప్పిన పెను ప్రమాదం.. విశాఖలో పట్టాలు తప్పిన రైలు
విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Published Date - 01:50 PM, Tue - 17 January 23