HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Video Of A Shark Trying To Attack A Young Woman While Scuba Diving In The Sea

Viral Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.. మహిళకు తప్పిన పెను ప్రమాదం?

సాధారణంగా కొంతమంది సముద్రంలో సరదాగా షికార్లు చేస్తూ ఉంటారు. అయితే కొందరు సముద్రంపై షిప్పులలో

  • Author : Anshu Date : 02-11-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

సాధారణంగా కొంతమంది సముద్రంలో సరదాగా షికార్లు చేస్తూ ఉంటారు. అయితే కొందరు సముద్రంపై షిప్పులలో వెళుతూ ఎంజాయ్ చేయగా మరికొందరు మాత్రం సముద్రం మధ్యలో దిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం సముద్రం అడుగు భాగానికి వెళ్లి అక్కడ ఉన్న అందాలను ఫోన్లో చిత్రీకరిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోందీ.

ఆ వీడియో చూస్తే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. అసలు ఏం జరిగిందంటే.. ఒక యువతి స్కూబా డైవింగ్ చేసేందుకు సముద్ర మధ్యలోకి వెళ్ళింది. అన్ని సిద్ధం చేసుకున్న ఆ యువతీ నీటిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు పడవలో నుంచి కాలు నీటిలోకి పెట్టబోతు ఉండగా ఇంతలోనే ఒకటి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మహిళ నీటిలో కాలు పెట్టబోతు ఉండగా నీటిలో నుంచి ఒక పెద్ద సొర చేప అమాంతం పైకి వచ్చి నోరు తెరిచి ఆ యువతి పైకి దాడి చేసింది.

రెప్పపాటులో అప్రమత్తమైన ఆ యువతి ఆ సొర చేప దాడి నుంచి తప్పించుకుంది. ఆ యువతి ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్న కొద్ది క్షణాల్లోనే యువతి ప్రాణాలు పోయి ఉండేవి. యువతి తప్పుకోగానే వెంటనే ఆ సొర చేప నీటిలోకి వెళ్ళిపోయింది. కాగా ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ ఆ వీడియో పై స్పందిస్తూ జాగ్రత్త అని కామెంట్ చేయగా మరి కొంతమంది ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • scuba diving
  • shark attack
  • social media
  • video viral
  • viral video

Related News

Varun Chakravarthy In Shop

కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

Varun Chakravarthy  టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంల

  • Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

    పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • T20 World Cup 2026

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో గొడ‌వ‌.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • నిర్మాతగా నేను నష్టపోయాను విజయ్ సేతుపతి

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd