HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Transfer Of 10 Ips Officers In Telangana

Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

  • Author : Latha Suma Date : 30-12-2024 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Transfer of 10 IPS officers in Telangana
Transfer of 10 IPS officers in Telangana

Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లకు అడిషనల్‌ ఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. గ్రేహౌండ్స్‌ ఏఎస్పీలుగా పని చేస్తున్న కాజల్‌ ను ఉట్నూర్‌ ఏఎస్పీగా, రాహుల్‌ రెడ్డిని భువనగిరి ఏఎప్పీగా, చిత్తరంజన్‌ ను ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా, చైతన్య రెడ్డిని కామారెడ్డి ఏఎస్పీగా, చేతన్‌ నితిన్‌ ను జనగామ ఏఎస్పీగా, విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ ను భద్రాచలం ఏఎస్పీగా, శుభమ్‌ ప్రకాశ్‌ ను కరీంనగర్‌ రూరల్ ఏఎస్పీగా, రాజేశ్‌ మీనాను నిర్మల్‌ ఏఎస్పీగా, మౌనికను దేవరకొండ ఏఎస్పీగా బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

1. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్.
2. కంకణాల రాహుల్ రెడ్డి రాచకొండ భోంగీర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
3. ఆసిఫాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్రరంజన్ బదిలీ అయ్యారు.
4. బొక్కా చైతన్య కామారెడ్డి ఏఎస్పీగా నియమితులయ్యారు.
5. చేతన్ నితిన్ వరంగల్ జనగామ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
6. విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలం, బి.కొత్తగూడెం ఏఎస్పీగా నియమితులయ్యారు.
7. అంకిత్ కుమార్ సంఖ్‌వార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.
8. కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నాగ్రాలే శుభం ప్రకాష్ బదిలీ అయ్యారు.
9. రాజేష్ మీనా నిర్మల్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
10. పి.మౌనికను నల్గొండ దేవరకొండ ఏఎస్పీగా బదిలీచేశారు.

Read Also: Mega vs Allu : అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ తోపా ?

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Government
  • IPS officers
  • IPS Transffers
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd