HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Trainee Plane Crash After Hitting Temple Dome In Rewa

Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది.

  • Author : Gopichand Date : 06-01-2023 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trainee Plane Crash
Resizeimagesize (1280 X 720)

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది. చౌరహతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలోని దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఒక పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరిన వారు. ఈ ప్రమాదంలో విమానం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Minor Girl Raped: వరంగల్ లో దారుణం.. మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dome Of The Temple
  • Madhya Pradesh
  • Pilot Died
  • Rewa
  • Trainee Plane Crash

Related News

    Latest News

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd