HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tollywood Star Director Ss Rajamoulis Jungle Themed Restaurant In Hyderabad

RRR Restaurant: హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ రెస్టారెంట్

ఎస్ఎస్ రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన ‘RRR’ థీమ్ తో కూడిన రెస్టారెంట్ ను ప్రారంభించారు.

  • Author : Balu J Date : 13-08-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr
Rrr

ఎస్ఎస్ రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన ‘RRR’ థీమ్ తో కూడిన రెస్టారెంట్ ను ప్రారంభించారు.  స్వాతంత్య్రానికి పూర్వం నాటి అంశాలన్నీ ఉండేలా డిఫరెంట్ థీమ్‌తో  ఈ రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. ఆగష్టు 12 న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ‘మారేడుమిల్లి’ అనే పేరుతో మొట్టమొదటి అటవీ-నేపథ్య రెస్టారెంట్‌ను రాజమౌళి ప్రారంభించాడు. ప్రారంభించిన కొద్దిరోజులోనే టాలీవుడ్ ప్రముఖులు ఈ రెస్టారెంచ్ రుచులను ఆస్వాదించడానికి ఇష్టం చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ థిమ్ తో ఓ రెస్టారెంట్ అందుబాటులోకి రావడంతో సిటీ జనం దీన్ని పట్ల ఆసక్తి చూపుతున్నారు.

A few glimpses of #Maredumilli Restaurant Launch graced by Ace Director @ssrajamouli and #Ramarajamouli @Maredumillifood @ActorShashank #Maredumilli #forestgrillandbar #openingsoon #restaurant #food #forest #grill #bar pic.twitter.com/gSdtOpO94N

— Ragalahari (@Ragalahariteam) August 12, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • restaurants and hotels
  • S. S. Rajamouli
  • tollywood

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd