HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tirupati Child Murder Case

CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.

  • Author : Kavya Krishna Date : 02-11-2024 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన తిరుపతి జిల్లా వడమాలపేటలో చోటు చేసుకుంది. అయితే.. ఈ మూడున్నర సంవత్సరాల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వడమాలపేట మండలం ఎఎంపురం గ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వ సాయంగా రూ.10 లక్షల సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ బాధిత కుటుంబానికి రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెక్కు అందజేయనున్నారు.

  Lucky Baskhar : అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

అయితే.. మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అభం శుభం తెలియని చిన్నారిని చాక్లెట్లు చూపించి దారుణానికి పాల్పడడం కరుణించదగినది కాదు అని అన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయంతో ఉంటుందని హోం మంత్రి అనిత ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. వడమాలపేటలో మూడున్నర సంవత్సరాల చిన్నారి మిస్సింగ్‌ అయ్యింది. యువకుడు నాగరాజు, అలియాస్ సుశాంత్, పాపను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఎత్తుకెళ్లాడు. ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదైన వెంటనే పోలీసులు, ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కొద్దిసేపటికి, నిందితుడు నాగరాజును పట్టుకుని, పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టిన స్థలంలో వెలికితీశారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, “చిన్నారి మామే ఈ దారుణానికి పాల్పడాడని, అన్ని ఆధారాలు సేకరించాం” అని పేర్కొన్నారు. “ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం” అని ఆయన తెలిపారు.

 Trivikram : 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. హీరో ఎవరు..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • child murder
  • child safety
  • Community Support
  • crime news
  • Home Minister Anita
  • justice for victims
  • Nara Chandrababu Naidu
  • police investigation
  • Tirupati

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

  • Eruditus Open House Series 2026 : విదేశీ విశ్వవిద్యాలయాలకు హైదరాబాద్ అడ్డా

  • JEE : జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థుల హ్యాట్రిక్ స్కోర్లు

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd