HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Telangana Express Between Hyderabad To New Delhi Rescheduled

Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.

  • By Praveen Aluthuru Published Date - 11:39 PM, Sat - 27 January 24
  • daily-hunt
Telangana Express
Telangana Express

Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.

హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేయబడింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులు షెడ్యూల్‌లో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.

ఈ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా.. ప్రయాణించి దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంటుంది. సుదీర్ఘంగా 27 గంటల పాటు ప్రయాణించి తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.

Also Read: Bobby Deol in NBK109 బాబీకి తో బాబీ.. బాలయ్య 109లో యానిమల్ విలన్ ఢీ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afternoon 2pm
  • hyderabad
  • Morning 6am
  • New Delhi
  • Rescheduled
  • Telangana Express
  • timings

Related News

Balapur Ganesh

Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Ganesh Visarjan : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రత్యేకతను చాటే బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ముగిసిన వెంటనే గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే శోభాయాత్రను ప్రారంభించారు.

  • Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?

    Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • Ganesh Nimajjanam Tank Bund

    Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd