HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Task Force Apprehends Two Seizes Illegally Stored Firecrackers

Hyderabad :హైద‌రాబాద్‌లో టాస్క్‌పోర్స్ దాడులు.. అక్ర‌మంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని రెండు చోట్ల సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం దాడులు నిర్వహించాయి. నివాస ప్రాంతాల్లో..

  • Author : Prasad Date : 21-10-2022 - 8:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
cracker
cracker

హైదరాబాద్ నగరంలోని రెండు చోట్ల సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం దాడులు నిర్వహించాయి. నివాస ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం షాహిన్యాత్‌గంజ్‌లోని గో-డౌన్‌పై దాడి చేసి దీపావళి సందర్భంగా నగరంలో క్రాకర్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయించడానికి ప్లాన్ చేస్తున్న నితేష్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. 8 లక్షల విలువైన పటాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో బృందం మిర్‌చౌక్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి, పౌరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నివాస ప్రాంతంలో అక్రమంగా క్రాకర్లను నిల్వ చేసిన వ్యక్తి వేణు గోపాల్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crackers
  • crime
  • firecrackers
  • hyderabad
  • hyderabad police
  • illegally

Related News

CM Revanth

CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల్లో రాజీ ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌కర్త‌లు అభిప్రాయప‌డుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని,

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd