HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Supreme Court Asks Centre For Timeframe To Make Jammu Kashmir A State Again

Jammu Kashmir State Again : జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

Jammu kashmir State Again : జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర సర్కారు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై  సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను కొనసాగించింది.

  • Author : Pasha Date : 29-08-2023 - 2:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jammu Kashmir State Again
Jammu Kashmir State Again

Jammu Kashmir State Again : జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర సర్కారు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై  సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను కొనసాగించింది. 12వ రోజు (మంగళవారం) కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదోపవాదనలు జరిగాయి. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించు కున్నారు.  జమ్మూ కశ్మీర్ ను కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది తాత్కాలిక చర్య మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించగానే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

Also read : Prabhas Pic: ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు, నెట్టింట్లో చక్కర్లు ఫొటో!

అయితే ఎప్పటిలోగా కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తారో తెలియజేయాలని (Jammu Kashmir State Again)  కేంద్ర ప్రభుత్వాన్ని ఈసందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఏదైనా రోడ్ మ్యాప్ ఉంటే బహిర్గతం చేయాలని నిర్దేశించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బెంచ్  ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ముందుకు సాగుతోందని, ఎన్నికలు తప్పకుండా నిర్వహిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం సూచించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • centre
  • J&K
  • jammu and kashmir State
  • Jammu kashmir State Again
  • Supreme Court
  • timeframe

Related News

Supreme Court allows passive euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

Supreme Court Allows Passive Euthanasia For Harish Rana  గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd