HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Student Opens Fire In Texas School

Texas : టెక్సాస్ పాఠశాలలో కాల్పుల క‌ల‌క‌లం.. విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం రేపింది. టెక్సాస్‌లోని ఓ పాఠ‌శాల‌లో దుండ‌గుడు కాల్పులు జ‌రిపారు.ఈ

  • Author : Prasad Date : 21-03-2023 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gun
Gun

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం రేపింది. టెక్సాస్‌లోని ఓ పాఠ‌శాల‌లో దుండ‌గుడు కాల్పులు జ‌రిపారు.ఈ కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెంద‌గా.. మ‌రొక విద్యార్థికి గాయాలైయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్లింగ్టన్ శివారులోని ఒక ఉన్నత పాఠశాల క్యాంపస్‌లో ఉదయం 6:55 గంటలకు కాల్పులు జ‌రిగాయ‌ని తెలిపారు.ఈ కాల్పుల్లో ఒక విద్యార్థి మ‌ర‌ణించాడ‌ని ఆర్లింగ్‌టన్ పోలీస్ చీఫ్ అల్ జోన్స్ తెలిపారు. మ‌రొక విద్యార్థికి గాయ‌లైయ్యాయని.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పోలీసులు తెలిపారుఉ. అనుమానిత షూటర్ మైనర్‌గా పోలీసులు గుర్తించారు. ప్ర‌స్తుతం నిందితుడిని ఆ ప్రాంతంలోని బాల్య నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Gun fire
  • Texas school

Related News

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd