Sports
-
Nuclear Weapons Race : ఆ మూడు దేశాలతో దడ.. అణ్వాయుధాలను పెంచుతాం: అమెరికా
ఉత్తర కొరియా, చైనా, రష్యాలు అణ్వాయుధ నిల్వలను వేగంగా పెంచుకుంటున్నాయని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది.
Date : 08-06-2024 - 11:12 IST -
Ramoji Rao : అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ సంతాపం
ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 08-06-2024 - 9:32 IST -
Bird Flu Positive : భారత్‌లో పర్యటించిన బాలికకు బర్డ్ ఫ్లూ.. ఆస్ట్రేలియాలో కలకలం
బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. మనుషులపైకి కూడా అది పంజా విసురుతోంది.
Date : 08-06-2024 - 8:45 IST -
Lok Sabha First Session : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఆదివారం (జూన్ 9న) సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 08-06-2024 - 7:54 IST -
Modi Oath Ceremony: ప్రధాని మోదీ కోసం విదేశీ నేతలు.. భారత్ రానున్న ప్రముఖులు వీరే..!
Modi Oath Ceremony: రేపు ఆదివారం (జూన్ 9, 2024) జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi Oath Ceremony) ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ జూన్ 9న న్యూఢిల్లీకి చేరుకుంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో టెలిఫోన్ సంభాషణ, ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం తర్
Date : 08-06-2024 - 7:45 IST -
Ramoji Rao : రామోజీరావు అస్తమయం
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు (చెరుకు రామయ్య) తుదిశ్వాస విడిచారు.
Date : 08-06-2024 - 7:07 IST -
Ramoji Rao: విషమంగా రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు ఆరోగ్య పరిస్థితి..!
Ramoji Rao: రామోజీ గ్రూప్ చైర్మన్, మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 87 ఏళ్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీలోని తన నివాసం నుండి నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల ఆయన గుండెకు స్టంట్ వేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం.. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స
Date : 08-06-2024 - 12:23 IST -
Narendra Modi Oath: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే సమయమిదే.. కేంద్ర కేబినెట్లో వీరికి ఛాన్స్..!
Narendra Modi Oath: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కూటమి పాత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి మెజారిటీ రావడంతో దాని మిత్రపక్షాలను నిలుపుకోవడంలో టగ్ ఆఫ్ వార్ ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 7) కూటమి నేతలు ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో రాష్ట్రపతిని సంప్రదించగా.. ఆ వెంటనే ప్రతి పక్ష నేతలతో ఒక రౌండ్లో సమావే
Date : 07-06-2024 - 11:21 IST -
Teenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం
రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు
Date : 07-06-2024 - 10:36 IST -
Manne Krishank: తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశ పెట్టొద్దు
Manne Krishank: భారత రాష్ట్ర సమితి నాయకులు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ”మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చ
Date : 07-06-2024 - 9:42 IST -
Chandrababu : TDP క్యాడర్ సంయమనం పాటించాలి – చంద్రబాబు
వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి....ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు
Date : 07-06-2024 - 7:01 IST -
Hindupur: హిందూపురంలో వైఎస్సార్సీపీ మీడియా సమావేశం
: హిందూపురం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గుడ్డంపల్లి వేణురెడ్డి, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత మధుమతిరెడ్డి, నాయకులు బాలాజీ మనోహర్‌తోపాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Date : 07-06-2024 - 4:58 IST -
Ravela Kishore Babu : వైసీపీలో మొదలైన రాజీనామాలు..రావెల గుడ్ బై
వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు
Date : 07-06-2024 - 1:38 IST -
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి బెంగళూరు ప్రత్యేక కోర్టు బెయిల్ (Rahul Gandhi Gets Bail) మంజూరు చేసింది. ఈ కేసు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయిపై రాహుల్ గాంధీ కమీషన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ నేత రాహుల్‌పై కేసు పెట్టారు. ఈ విషయమై బీజేపీ తరపు న్యాయవాది వినోద్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల
Date : 07-06-2024 - 11:43 IST -
Repo Rate: ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నో రిలీఫ్.. వడ్డీ రేట్లు యథాతథం..!
Repo Rate: శుక్రవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సామాన్యులకు రుణ ఈఎంఐల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈ సమావేశంలో రెపో రేటులో (Repo Rate) ఎలాంటి మార్పు చేయలేదు. ఇది 6.5 శాతం వద్ద మాత్రమే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి మార్పు లేనందున, గృహ రుణంతో సహా ఇతర రకాల రుణాల EMIలో ఎటువంటి మార్పు […]
Date : 07-06-2024 - 11:06 IST -
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసింద
Date : 07-06-2024 - 10:15 IST -
Parliament Complex: నకిలీ ఆధార్‌తో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. ముగ్గురి అరెస్ట్
Parliament Complex: పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి (Parliament Complex) ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) పట్టుకున్నారు. ఈ ముగ్గురూ గేట్ నంబర్ 3 నుంచి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వా
Date : 07-06-2024 - 8:25 IST -
Rains Alert: ఐఎండీ అలర్ట్.. నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
Rains Alert: దేశంలో మండుతున్న ఎండ తర్వాత రుతుపవనాలు కూడా విధ్వంసం సృష్టించడానికి వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు (Rains Alert) పడుతున్నాయి. వర్షాలు వేడిగాలుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశ
Date : 07-06-2024 - 8:12 IST -
AP Govt : గత ప్రభుత్వ 40 మంది సలహాదారులను తొలగించిన బాబు..
గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న 40 మందిని తొలగించారు. నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. .చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది
Date : 06-06-2024 - 8:36 IST -
AP Govt : ఏపీకి కొత్త సీఎస్, ఇంటెలీజెన్స్ చీఫ్.. చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 06-06-2024 - 4:37 IST