Sports
-
Helicopter Crash : ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్.. కారణం అదే
హెలికాప్టర్‌లోని ముఖ్యమైన భాగాలు, వివిధ సాంకేతిక వ్యవస్థల పరికరాలను సేకరించి స్టడీ చేయగా కుట్రపూరిత దాడికి సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు.
Date : 02-09-2024 - 9:19 IST -
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 7:10 IST -
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదంలో ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయొచ్చు..!
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
Date : 02-09-2024 - 12:09 IST -
Amit Shah : సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద ఉద్ధృతిపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించిన సీఎం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని షాతో చెప్పారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారు. We’re now on WhatsApp. Click to Join. ఇటు సీఎం రేవంత్ […]
Date : 01-09-2024 - 9:37 IST -
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Date : 01-09-2024 - 5:55 IST -
Constable Posts : తెలంగాణ, ఏపీలోనూ పోస్టులు.. 1130 సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్
236 పోస్టులను(Constable Posts) ఓబీసీలకు, 153 పోస్టులను ఎస్సీలకు, 161 పోస్టులను ఎస్టీలకు, 114 పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వ్ చేశారు.
Date : 01-09-2024 - 5:09 IST -
Hyderabad : హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఏమైందంటే?
ఆ వెంటనే ప్రయాణికులందరినీ బయటికి పంపి, విమానాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
Date : 01-09-2024 - 3:52 IST -
Heavy Rain : హైదరాబాద్ రైతు బజార్ లో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్ లో ఆదివారం ఉదయం కురిస్తున్న భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలుతో పాటుగా పలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి
Date : 01-09-2024 - 3:49 IST -
Heavy Rain ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది
Date : 01-09-2024 - 3:31 IST -
Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Date : 01-09-2024 - 3:30 IST -
TONIQUE : లిక్కర్ మార్ట్ టానిక్ ఎలైట్ వైన్ షాపు సీజ్
రాష్ట్రంలో ఏ వైన్ షాపుకు లేని విధంగా విదేశీ మద్యం బ్రాండ్ల అమ్మకాలకు టానిక్కు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది
Date : 01-09-2024 - 3:15 IST -
Kashmir : మోడీ అండ్ టీమ్‌కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే
మోసపోయేందుకు కశ్మీరీ(Kashmir) యువత సిద్ధంగా లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
Date : 01-09-2024 - 2:48 IST -
Pain Tips : ఈ మసాలా దినుసులు ఈ నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి…!
కండరాలు బిగుసుకుపోవడం, నొప్పి మొదలైనవి చాలా మంది ప్రజలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు. అటువంటి పరిస్థితిలో, పెయిన్ కిల్లర్స్ పదే పదే తీసుకునే బదులు, కొన్ని వంటగది మసాలాలు మీకు ఉపయోగపడతాయి.
Date : 01-09-2024 - 2:06 IST -
Israel Vs Hamas : సొరంగంలో బందీల డెడ్‌బాడీస్.. హమాస్ కిరాతకం
వాస్తవానికి గతవారమే రఫా ప్రాంతంలో ఖైద్ ఫర్హాన్ అల్ ఖాదీ (52) అనే బందీని ఓ సొరంగం నుంచి ఇజ్రాయెలీ ఆర్మీ కాపాడింది.
Date : 01-09-2024 - 1:24 IST -
Physical Harassment : బెంగాల్లో మరో దారుణం.. మైనర్ పేషెంట్‌పై లైంగిక వేధింపులు
ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలికి కొన్ని వైద్యపరమైన సమస్యలు రావడంతో CT స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు.
Date : 01-09-2024 - 1:10 IST -
AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు
Date : 01-09-2024 - 12:41 IST -
Kishan Reddy : ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం… దాన్ని బిజెపి రద్దు చేసింది
బీజేపీ అభ్యర్థి అరవింద్ గుప్తాకు మద్దతుగా జమ్ము వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ ర్యాలీలో రెడ్డి మాట్లాడుతూ, “మేము జిన్నా రాజ్యాంగాన్ని - ఆర్టికల్ 370 ను తొలగించి, భారతరత్న బాబా సాహెబ్‌ను అమలు చేసామన్నారు.
Date : 01-09-2024 - 12:41 IST -
Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
ఆదివారం అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి, సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం వద్ద తీరం దాటిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Date : 01-09-2024 - 12:20 IST -
Crocodiles Rescued : నదిలో 440 మొసళ్లు.. ఇళ్లలోకి 24 మొసళ్లు.. వరదలతో బీభత్సం
“సాధారణంగా, మొసళ్ళు మనుషులపై దాడి చేయవు. అవి నదిలోని చేపలు, జంతువుల కళేబరాలను తిని జీవిస్తుంటాయి.
Date : 01-09-2024 - 11:46 IST -
AP Rains : బలహీన పడనున్న వాయుగుండం..
వాయవ్యంగా వాయుగుండం పయనిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి వాయుగుండం బలహీన పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు.
Date : 01-09-2024 - 11:40 IST