HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • National Pollution Control Day

    National Pollution Control Day : పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం ఎలా? ఈ దశలను తప్పకుండా అనుసరించండి..!

    National Pollution Control Day : భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి డిసెంబర్ 2 సంస్మరణ దినం. ఇది కాకుండా, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పాటిస్తారు. కాబట్టి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఏదైనా ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

    Date : 02-12-2024 - 12:45 IST
  • Shobitha Suicide Case

    Shobitha Suicide Case: కన్నడ నటి శోభిత ఆత్మహత్యా.. కారణాలు తెలియాల్సి ఉంది?

    కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు కనుగొన్నారు. నోటులో "మీరు చావాలి అనుకుంటే యు కెన్ డూ ఇట్" అని రాసిన శోభిత మరణంపై విచారణ కొనసాగుతోంది.

    Date : 02-12-2024 - 12:44 IST
  • GST Rate Cut Off

    GST Collection : జీఎస్టీ వసూళ్లలో జోరు..ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం వృద్ధి

    GST Collection : భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త వెలువడింది. భారతదేశం జీఎస్టీ (వస్తువులు , సేవల పన్ను) సేకరణ నవంబర్ 2024లో 8.5శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది.

    Date : 02-12-2024 - 12:35 IST
  • War Effect War And Business 100 Companies Sipri Report

    War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్

    2023 సంవత్సరంలో రూ.53 లక్షల కోట్ల ఆయుధాల వ్యాపారం(War and Business) చేసిన  మొత్తం 100 కంపెనీల్లో 41 అమెరికాలోనే ఉన్నాయి.

    Date : 02-12-2024 - 12:21 IST
  • World Computer Literacy Day

    World Computer Literacy Day : ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.?

    World Computer Literacy Day : కంప్యూటర్లు , సాంకేతికత గురించి డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి , ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత ఏమిటి? గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

    Date : 02-12-2024 - 12:16 IST
  • Pushpa Us

    Pushpa – 2: హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

    Pushpa 2: యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ' పుష్ప-2 ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు . ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.

    Date : 02-12-2024 - 11:53 IST
  • Court Stay On Trump Order

    Donald Trump : కుమారుడికి జోబైడెన్‌ క్షమాభిక్ష.. ట్రంప్‌ విమర్శలు

    Donald Trump : ఆదివారం రాత్రి ట్రూత్ సోషియల్‌లో ఒక పోస్టులో, ఈ క్షమాభిక్షను "న్యాయవ్యవస్థకు ఘోరమైన దుర్వినియోగం" అని అభివర్ణించారు. "జో హంటర్‌కు ఇచ్చిన క్షమాభిక్షలో జే-6 బంధీలను కూడా చేర్చారా, వీరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు?" అని ట్రంప్ ప్రశ్నించారు.

    Date : 02-12-2024 - 11:36 IST
  • Astrology

    Astrology : ఈ రాశివారికి ఈరోజు ఇంటి వివాదాలు తొలగిపోతాయట..!

    Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్రుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

    Date : 02-12-2024 - 10:29 IST
  • Us President Joe Biden Pardons Son Hunter Biden

    Biden Pardons Son : తండ్రిగా, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష

    నా కుమారుడు హంటర్‌ బైడెన్‌ను(Biden Pardons Son) అన్యాయంగా కోర్టుల్లో విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను.

    Date : 02-12-2024 - 10:12 IST
  • Buy Gold

    Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!

    Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.

    Date : 02-12-2024 - 10:09 IST
  • Guinea Football Match Clashes

    Football Match Clashes : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రక్తసిక్తం.. రెఫరీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఘర్షణ.. 100 మంది మృతి

    ఈ హింసాకాండలో చనిపోయిన ఎంతోమంది  డెడ్‌బాడీస్ స్టేడియంలో, చుట్టుపక్కనున్న వీధుల్లో పడి ఉన్న ఫొటోలు(Football Match Clashes) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Date : 02-12-2024 - 9:07 IST
  • MLA Participated In Funeral

    MLA Participated In Funeral: కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే క‌న్నీరు పెట్టుకున్నారు.

    Date : 01-12-2024 - 11:35 IST
  • Sonia Gandhi Najma Heptulla Berlin Congress Bjp

    Sonia Gandhi : సోనియాకు కాల్ చేస్తే.. గంట పాటు వెయిట్ చేయించి మాట్లాడలేదు : నజ్మా హెప్తుల్లా

    నేను 1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్  అధ్యక్షురాలిగా(Sonia Gandhi) ఎన్నికయ్యాను.

    Date : 01-12-2024 - 5:35 IST
  • Mahayuti Govt Maharashtra Cm Oath Eknath Shinde Devendra Fadnavis

    Maharashtra CM Suspense : రేపు సీఎంను ఎంపిక చేస్తాం.. బీజేపీకి బేషరతుగా మద్దతిస్తా : షిండే

    సీఎం ఎంపిక విషయంలో తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తానని షిండే(Maharashtra CM Suspense) తెలిపారు.

    Date : 01-12-2024 - 5:06 IST
  • Evms Hacking Electronic Voting Machines Election Commission

    EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్‌ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?

    అయితే ఈవీఎంలను(EVMs Hacking) హ్యాక్ చేయగలనని బుకాయిస్తున్న ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.

    Date : 01-12-2024 - 4:20 IST
  • Vivek Ramaswamy New York City Pakistan Hotel For Illegal Migrants

    Vivek Ramaswamy: పాకిస్తాన్ హోటల్‌కు రూ.1,860 కోట్లు ఇస్తారా ? .. బైడెన్ సర్కారుపై వివేక్‌ ఫైర్

    బైడెన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) ఫైర్ అయ్యారు.

    Date : 01-12-2024 - 4:01 IST
  • South Africa- Australia

    South Africa- Australia: వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌.. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుందా?

    దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తొలి మ్యాచ్‌లో ఆఫ్రికా 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలిస్తే.. టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కల చెదిరిపోవచ్చు.

    Date : 01-12-2024 - 3:12 IST
  • Hulchul

    Hulchul : నడిరోడ్డుపై ఓ యువకుడు వీరంగం..

    Hulchul : హైదరాబాద్ పాతబస్తీ-చంపాపేట్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏకంగా పోలీసులపై తిరగబడి నానా హంగామా సృష్టించాడు మందుబాబు.

    Date : 01-12-2024 - 12:52 IST
  • Nikesh Kumar

    AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

    AEE Nikesh : పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

    Date : 01-12-2024 - 12:03 IST
  • World Aids Day

    World AIDS Day : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..!

    Worlds AIDS Day : AIDS అనేది HIV వైరస్ వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి, ఇది సోకిన వ్యక్తికి ప్రాణహాని కలిగిస్తుంది. ఇది కాకుండా, ఇది ఇప్పటివరకు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది. అందువల్ల, ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఈ వ్యాధిపై ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలను తొలగించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

    Date : 01-12-2024 - 11:35 IST
← 1 … 214 215 216 217 218 … 424 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd