HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shoot On Ttd Ananda Nilayam Karimnagar Man In Custody

TTD: టీటీడీ ఆనంద నిలయం వీడియో తీసిన వ్యక్తి గుర్తింపు!

తిరుమలలో (TTD) ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని ఈవో ధర్మారెడ్డి అన్నారు.

  • Author : Balu J Date : 12-05-2023 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd
Ttd

తిరుమలలో (TTD) ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని తితిదే ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) స్పష్టం చేశారు. సీసీ (CC Camera) కెమెరాల్లో నమోదైన దృశ్యాల సాయంతో నిందితుడు కరీంనగర్‌కు చెందిన రాహుల్ రెడ్డిగా భద్రత అధికారులు గుర్తించినట్లు తెలిపారు.

ప్రత్యేక పోలీసు బృందం.. తెలంగాణలోని (Telangana) రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి.. సదరు వ్యక్తి తెలివిగా సెల్ ఫోన్ తో (Cell Phone) లోనికి ప్రవేశించినట్లు నిర్ధరించారు. భద్రతా అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు తిరుమలలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని వస్తున్న వార్తలు.. అవాస్తవమని ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.

Also Read: Samantha-Vijay Love: సమంత అందాలకు విజయ్ దేవరకొండ ఫిదా, రీల్స్ వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • police case
  • tirumala
  • ttd

Related News

TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. జూన్ 26 నుంచి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుందని టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయ

  • Do you know the history of Venkateswara Suprabhatam?

    Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd